Switch to English

పీటర్సన్‌ బౌన్సర్‌.. యువరాజ్‌ సింగ్‌ సిక్సర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

వన్డే వరల్డ్‌ కప్‌ 2019 రంజుగా సాగుతోంది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ కెవిన్‌ పీటర్సన్‌కి కొమ్ములొచ్చినట్లుంది. టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, ఈసారి వరల్డ్‌ కప్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా రోహిత్‌ శర్మ ఎంపికయ్యే అవకాశాలున్నాయంటూ ట్వీటేశాడు. అందుక్కారణమూ లేకపోలేదు.

ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదాడు రోహిత్‌ శర్మ. ఈ రోజు బంగ్లాదేశ్‌ మీద నాలుగో సెంచరీని రోహిత్‌ శర్మ నమోదు చేయగానే, అతనికి ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అంశాన్ని ప్రస్తావించాడు. యువీ, 2011 వరల్డ్‌ కప్‌కి సంబంధించి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికైన విషయం విదితమే. ఇక, యువీ ట్వీట్‌పై స్పందించిన పీటర్సన్‌, ‘ఇంగ్లాండ్‌ గనుక వరల్డ్‌ కప్‌ సాధించకపోతేనే నీ కోరిక నెరవేరుతుంది’ అంటూ సెటైర్‌ వేశాడు.

దాంతో యువరాజ్‌ సింగ్‌కి ఒళ్ళు మండిపోయింది. ‘ముందు ఇంగ్లాండ్‌ సెమీస్‌కి క్వాలిఫై అవనీ.. ఆ తర్వాత ట్రోఫీ గురించి ఆలోచిద్దాం..’ అంటూ కెవిన్‌ పీటర్సన్‌కి రిటార్ట్‌ ఇచ్చాడు. దాంతో, కెవిన్‌ పీటర్సన్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఈసారి వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో మాజీ క్రికెటర్లు చాలా యాక్టివ్‌గా కన్పిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యర్థులపై విమర్శల బాణాలకే ఎక్కువమంది పరిమితమవుతున్నారు.

అందులోనూ, టీమిండియాపై సెటైర్లు వేసేందుకు ఆయా దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు అత్యుత్సాహం చూపుతున్న విషయం విదితమే. అలాంటివారికి మన మాజీ క్రికెటర్లు తమదైన స్టయిల్లో సమాధానమిస్తుండడం గమనార్హం. అన్నట్టు, వరల్డ్‌ కప్‌లో మళ్ళీ ఆడాలనుకున్న యువరాజ్‌ సింగ్‌, ఆ కల నెరవేరకపోవడంతో.. ఇటీవల తన రిటైర్మెంట్‌ని ప్రకటించిన విషయం విదితమే. మైదానంలో వున్నా, మైదానం వెలుపల వున్నా.. టీమిండియా తరఫున సిక్సర్లు బాదగల సత్తా వున్న యువీ, ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా కెవిన్‌ పీటర్సన్‌ బౌన్సర్‌కి తనదైన స్టయిల్లో బౌన్సర్‌ బాదాడన్నమాట.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...