Switch to English

రోడ్లకి గుంతలు: టీడీపీకి జాకీలేస్తున్న వైసీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో రోడ్ల మరమ్మత్తుల కోసం ఖర్చు చేసింది కేవలం 1,300 కోట్ల రూపాయలేనట. అదే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మూడేళ్ళలోనే రోడ్ల మరమ్మత్తులకోసం ఏకంగా 2,400 కోట్లు ఖర్చు చేసేశారట. సో, ఎలా చూసినా వైఎస్ జగన్ పాలనే అద్భుతమన్నది ‘బులుగు బ్యాచ్’ వాదన.!

రోడ్ల మరమ్మత్తుల కోసం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల కేటాయింపు.. అనే మాట వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ తరచూ వింటూనే వున్నాం. ‘ఏడవలేక మంగళవారం..’ అన్నాడట వెనకటికి ఒకడు. అలా తయారైంది పరిస్థితి.

‘వర్షాలొస్తున్నాయ్.. రోడ్ల మరమ్మత్తులు కుదరడంలేదు. మా ప్రభుత్వం వల్లనే వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయ్.. ఆ కారణంగా రోడ్లు కొంతమేర దెబ్బ తినడం మామూలే..’ అంటూ వైసీపీ చెబుతూ వస్తోంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా వర్షాలు కురవడంలేదు.. కాబట్టి, అక్కడెక్కడా రోడ్లు పాడవడంలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల, అదీ వైసీపీ పాలనలోనే వర్షాలు.. అందునా రోడ్లు పాడైపోవడం కోసమే కురుస్తున్నట్టుంది పరిస్థితి.

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన వైసీపీ కవరింగ్ చూస్తూనే వున్నాం. ఇంతకీ, 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, రాష్ట్రంలో రోడ్లకున్న గుంతల్ని పూడ్చేశారా.? లేదా.? కేటాయింపులు ఘనం, పనులేమో అయోమయం.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

కొన్ని చోట్ల గుంతలు పూడ్చారు.. ఇంతలోనే వర్షాలు షురూ అయ్యాయి. పలు చోడ్లపై తారు, కంకర.. జస్ట్ ఉల్లిపొర తరహాలో వేసేసి, మమ అనిపించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అంటే, 2400 కోట్ల రూపాయలూ బూడిదలో పోసిన పన్నీరేనన్నమాట.

ఇంతకీ, ఆ 2400 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి.? బులుగు కాంట్రాక్టర్ల జేబుల్లోకే కదా.? రోడ్లపై గుంతలు నాగరికతకు ఆనవాళ్ళు అట.. అలాగని ఓ బులుగు మేధావి సెలవిచ్చాడు. ఇదండీ పరిస్థితి.. ఆంధ్రప్రదేశ్ దుస్థితి.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...