Switch to English

జస్ట్ ఆస్కింగ్: వెంకయ్యనాయుడికి అన్యాయం జరిగిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి పేరు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రేసులో ముందుండడం సహజమే. రాజకీయాల్లో తలపండిన వ్యక్తి, పైగా అజాత శతృవు. ఇప్పుడంటే ఆయన రాజకీయాలకు దూరంగా, ఉప రాష్ట్రపతి పదవిలో వున్నారనుకోండి.. గతంలో, ఆయన రాజకీయాల్లో వున్నప్పుడూ ఆయన మీద ఒక్కటంటే ఒక్క విమర్శ వచ్చిన దాఖలాల్లేవు.

ఎలా చూసినా, వెంకయ్యనాయుడు రాష్ట్రపతి పదవికి అన్ని విధాలా అర్హుడే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ఎందుకు వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా అవకాశం దక్కలేదు.? దీనికి సమాధానం సింపుల్.. ఆయన తెలుగు వ్యక్తి కావడం వల్లనే.. అంటున్నారు చాలామంది.

వాస్తవానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న కోణంలో, కేంద్ర మంత్రిగా అప్పట్లో పనిచేసిన వెంకయ్యనాయుడు.. చాలా చాలా కష్టపడ్డారు. వెంకయ్య కేంద్ర మంత్రిగా వున్నప్పుడే, రాష్ట్రానికి పలు జాతీయ సంస్థలు వచ్చాయి. దాంతో, సహజంగానే ప్రధాని నరేంద్ర మోడీకి వెంకయ్యనాయుడి మీద అసహనం పెరిగిందంటూ ప్రచారం జరిగింది.

ప్రధాని నరేంద్ర మోడీని కాదని, వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదీ తెచ్చే పరిస్థితి వుండదు. కాకపోతే, బీజేపీలోనూ చాలా సీనియర్ నేత కావడంతో, వెంకయ్యనాయుడికి కొన్ని అదనపు వెసులుబాట్లు వుంటాయంతే. కారణాలేవైతేనేం, కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి, ఉపరాష్ట్రపతి పదవిలో వెంకయ్యనాయుడిని కూర్చోబెట్టారు ప్రధాని నరేంద్రమోడీ. అది వేరే కథ.

అయితే, రాష్ట్రపతి పదవిలో కూర్చోవాల్సిన వ్యక్తిని, ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి పక్కన పెట్టేశారన్న విమర్శలు లేకపోలేదు. కానీ, ఏనాడూ వెంకయ్యనాయుడు ఈ విషయమై అసహనం వ్యక్తం చేయలేదు. రాష్ట్రపతి పదవిపై మమకారమూ ప్రదర్శించలేదు.

ఎలా చూసినా, వెంకయ్యనాయుడు ముమ్మాటికీ రాష్ట్రపతి పదవికి వన్నెతెచ్చేవారే. కానీ, ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది. దీనికి కారణమెవరు.? ఏ రాజకీయం వెంకయ్యనాయుడ్ని వెనక్కి లాగేసింది.? ఇదే ఇప్పుడు తెలుగు రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...