సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోన్న విషయం తెల్సిందే. ఈ కేసులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి రాబోతున్నట్లు సమాచారం. అవినాష్ రెడ్డి కాల్ డేటాను బయటకు తీయగా వైఎస్ వివేకా హత్య జరిగిన తర్వాత పలుమార్లు అవినాష్… నవీన్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఎవరు ఈ నవీన్, ఎక్కడా రాజకీయంగా ఈ పేరు బయటకు రాలేదు కదా అని ఆరా తీయడం మొదలుపెడితే వైఎస్ జగన్ కుటుంబానికి నవీన్ చాలా సన్నిహితం అని తెలిసింది.
నవీన్ కుటుంబసభ్యులు పులివెందులలోని రాజా రెడ్డి కాలనీలోనే నివాసం ఉంటున్నారు. జగన్ తాత రాజారెడ్డి వద్ద పనిచేసేవారు వీరు. నవీన్ చదువుకునే రోజుల నుండీ జగన్ కు అత్యంత సన్నిహితుడు. వైఎస్ భారతికి విధేయుడు. గత 15 ఏళ్లుగా వాళ్ళతోనే ఉంటూ అన్ని పనులూ చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయనపై సీబీఐ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.
74404 723317This web site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll undoubtedly discover it. 776273
705518 62995I think this web website has got very great indited written content material articles . 474413
617430 615210As I website owner I feel the topic material here is real great, appreciate it for your efforts. 402617
679868 445562appreciate the effort you put into finding us this data 739259
350491 783908Hiya. Quite cool website!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your web web site and take the feeds additionallyI am happy to uncover numerous helpful information here within the post. Thank you for sharing 386616