Switch to English

వైఎస్ జగన్ ‘క్లాస్’ విమర్శలపై జనసేనాని పవన్ కౌంటర్ ఎటాక్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

‘క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్..’ అంటూ మొన్నీమధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓ అధికారిక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త టైమ్ తీసుకుని, సోషల్ మీడియా వేదికగా నిఖార్సైన కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

‘ఆక్సీమోరోన్’‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఆ పదానికి అర్థం, మాటకీ మాటకీ సంబంధం లేకుండా వ్యవహరించడం అని దానర్థం. ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడతారనీ.! చెప్పే మాటకీ, చేసే పనికీ సంబంధం వుండదనీ అర్థం వస్తుంది ఈ మాటకి.

ఉదాహరణకి.. పేద రాష్ట్రానికి ధనిక ముఖ్యమంత్రి.. దేశంలో అందరు ముఖ్యమంత్రుల్నీ కలుపుకున్నా, వారందరి కంటే ధనికుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. ఇదీ ‘క్లాస్’ అంటే.. అంటూ జనసేనాని సెటైర్ వేశారు. ఇది జస్ట్ పొలిటికల్ సెటైర్ కాదు. ఇదే వాస్తవం.

వైసీపీ అహంకారానికి బానిసలుగా రాష్ట్ర ప్రజలు మారిపోయారు. ఇందులో ప్రజల మధ్య ఎలాంటి ‘క్లాసులు’ లేవన్నది జనసేనాని మరో ట్వీటు సారాంశం. భూ కుంభకోణాలు, లిక్కర్, మైన్స్.. పేపర్ నుంచి రెడ్ శాండల్ వరకు.. ఆంధ్రప్రదేశ్ నుంచి జనరేట్ అవుతున్న ప్రతి రూపాయీ అత్యంత ధనిక ముఖ్యమంత్రి చేతిల్లోకి వెళ్ళడం అసలు సిసలు ‘క్లాస్’ అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

మీడిల్ క్లాస్‌ని కేవలం ట్యాక్స్ పేయర్లుగా, సర్వెంట్లుగా వైసీపీ చూస్తోందన్న పవన్ కళ్యాణ్, పెట్టుబడిదారుల్ని రాష్ట్రానికి రాకుండా చేయడమే ‘క్లాస్’ అంటూ ఎద్దేవా చేశారు. పేదల్ని మరింత పేదలుగా మార్చేసి, కొన్ని సంక్షేమ పథకాలతో ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూస్తోందని మండిపడ్డారు.

దావోస్ వెళ్ళడం ఎందుకు దండగ.. అంటారు ఐటీ మంత్రి. ఆయనేమో, నూడుల్స్ అలాగే ఛాట్ బండ్లను ప్రారంభిస్తారు. ఇదీ ‘క్లాస్’ అంటే.. అని జనసేనాని ఎద్దేవా చేశారు. అరకులో బాక్సైట్ మైనింగ్‌ని ప్రోత్సహించే ముఖ్యమంత్రి, ‘క్లాస్ వార్’ గురించి మాట్లాడుతున్నారు.. కామ్రేడ్ చారు మజుందార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి మరియు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యలా ఫీలవుతూ.. అంటూ ఇంకో ట్వీటులో ‘క్లాస్’గా ఉతికారేశారు పవన్ కళ్యాణ్.

బ్యాక్ టు బ్యాక్.. పవన్ కళ్యాణ్ వేసిన ఈ ట్వీట్ల ప్రవాహం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఒక్కటంటే ఒక్క ట్వీటు కూడా ‘ఇది తప్పు’ అనగలిగేలా లేదు. ఈ ట్వీట్లపై వైసీపీ ఎలా స్పందిస్తుందో ఏమో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...

Ram Charan : చరణ్‌ బర్త్‌డేకి ముచ్చటగా మూడు…!

Ram Charan : మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న ఆయన ఫ్యాన్స్ తో...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...