Switch to English

శాసన మండలిపై వైసీపీ ఆలోచనల్లో ‘మార్పు’ వచ్చిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

‘శాసన మండలి అంటే ఖర్చు దండగ వ్యవహారం. రాష్ట్రం ప్రస్తుతం వున్న ఆర్థిక సంక్షోభంలో శాసన మండలి నిర్వహణ కష్టతరమైన వ్యవహారం..’ అని రాష్ట్రంలోని అధికార పార్టీ, అసెంబ్లీ వేదికగా నినదించింది. ముఖ్యమంత్రి సైతం శాసన మండలిపై ఎంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో చూశాం. శాసన మండలి రద్దు కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిన విషయం విదితమే. కానీ, అదే శాసన మండలి విషయంలో ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ఆలోచనలు మారినట్లే కన్పిస్తోంది.

టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ (ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు) తిరిగి వైసీపీ నుంచి శాసన మండలికి వెళ్ళనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని నిన్ననే వైసీపీ ఖరారు చేసింది. శాసన మండలికి ప్రాతినిథ్యం వహిస్తోన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎంపికైన దరిమిలా, ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసే పనిలో బిజీగా వుంది వైసీపీ. ‘శాసన మండలి వద్దన్నారుగా.. ఇప్పుడు ఈ కొత్త ట్విస్ట్‌ ఏంటి.?’ అంటూ సహజంగానే విపక్షాలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాయి.

‘శాసన మండలి రద్దుకి కట్టుబడి వున్నాం. అయితే, ఇంకా శాసన మండలి లైవ్‌లోనే వుంది గనుక.. ఓ రాజకీయ పార్టీగా మేం చెయ్యాల్సింది మేం చేస్తున్నాం..’ అన్నది వైసీపీ వాదన. కాగా, కేంద్రం నుంచి శాసన మండలి రద్దు విషయమై సానుకూల స్పందన రావడంలేదనీ, ఈ నేపథ్యంలోనే శాసన మండలి విషయంలో వైసీపీ పునరాలోచనలో పడిందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పైగా, శాసన మండలిలో త్వరలోనే వైసీపీకి పూర్తి మెజార్టీ రాబోతోంది. అదే జరిగితే, మండలిలోనూ వైసీపీకి తిరుగుండదు.

నిజానికి, మండలి రద్దు నిర్ణయం వైఎస్సార్సీపీ తొందరపాటు ఆలోచన అన్న అభిప్రాయం గతంలోనే రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమయ్యింది. కేవలం ఇంగ్లీషు మీడియం విషయంలో తమ పంతం నెగ్గడంలేదనీ, రాజధాని విషయంలో తాము అనుకున్నది చేయలేకపోతున్నామనే అక్కసుతో మండలి రద్దు ఆలోచన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిందే తప్ప, మండలి ద్వారా మరికొంతమంది వైసీపీ నేతలకు అవకాశం కల్పించే వీలున్నప్పుడు.. మండలిని ఎందుకు వైసీపీ వద్దనుకుంటుంది.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...