Switch to English

సమయమొచ్చేసింది.. ఎన్టీయార్ మనసులో ఏముంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

‘రాజకీయాల గురించి మాట్లాడే సమయమూ కాదు, సందర్భమూ కాదిది..’ అంటూ ఈ మధ్యనే యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యానించాడు. ‘దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం..’ అంటూ జర్నలిస్టులకు సూచించిన యంగ్ టైగర్.. రాజకీయాలపై ఎప్పుడు స్పందిస్తాడు.? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే, సమయం వచ్చేసింది.. సందర్భమూ వచ్చేసిందంటూ తెలుగు తమ్ముళ్ళే కాదు, వైసీపీ నేతలు కూడా యంగ్ టైగర్ ఎన్టీయార్ గురించి రాజకీయాల్లో ఆసక్తకిరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీడీపీని చంద్రబాబు పూర్తిగా ముంచేశారనీ, ఎన్టీయార్ వస్తే తప్ప పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదని అన్నారు. దాంతో, ఒక్కసారిగా యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులూ తమ అభిమాన హీరో రాజకీయాలపై స్పందిస్తే బావుందని కోరుకుంటున్నారు.

నిజానికి, చంద్రబాబు చాణక్యం ముందు యంగ్ టైగర్ ఆటలు చెల్లవనే గట్టి నమ్మకంతో వున్నారు ఇన్నాళ్ళూ అతని అభిమానులు. అందులో నిజం లేకపోలేదు కూడా. గతంలో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరఫున ఎన్టీయార్ సోదరి (హరికృష్ణ కుమార్తె)ను చంద్రబాబు బరిలోకి దింపినప్పుడు కళ్యాణ్ రామ్ గానీ, ఎన్టీయార్ గానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఆ ఉప ఎన్నికలో ఆమె ఓడిపోయారు. అప్పట్లో ‘మీరు మాత్రం ప్రచారానికి వెళ్ళొద్దు’ అని అభిమానులు కుండబద్దలుగొట్టేశారు.. హెచ్చరించారు కూడా.

ప్రస్తుతం యంగ్ టైగర్, సినిమా కెరీర్ పరంగా చాలా బిజీగా, చాలా హ్యాపీగా వున్నాడు. అంరదితోనూ సన్నిహిత సంబంధాలున్నాయతనికి సినీ రంగంలో. అదే రాజకీయాల్లోకి వస్తే, ఆ ‘మంచి’ అంతా నాశనం అయిపోతుంది. అదే అభిమానుల ఆవేదన. కానీ, టీడీపీ ఇప్పుడు దిక్కూ మొక్కూ లేకుండా పడివుంది. స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన పార్టీ అది. తాత పెట్టిన పార్టీ, తెలుగు ప్రజలకు దూరమవుతోంటే, యంగ్ టైగర్ చూస్తూ ఊరుకోగలడా.? గతంలో ఓ సారి టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యంగ్ టైగర్, అవసాన దశలో వున్న టీడీపీని భుజాన వేసుకుని తిరిగే పరిస్థితి వుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...