Switch to English

కేసీయార్ ముందున్న ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెరవెనుక మద్దతిచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పలువురు మంత్రులు, ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ‘ఏపీ రాజకీయాలతో మాకేంటి సంబంధం.?’ అంటూనే, పూర్తి సహకారాన్ని టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందించింది. ఈ విషయమై అప్పట్లో టీడీపీ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.

ఇంతకీ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్ని కలుపుకుపోనున్నారు.? వైసీపీతోనే ముందుకు వెళతారా.? పాత మిత్రుడు చంద్రబాబుతో కొత్తగా స్నేహం చేస్తారా.? లేదంటే, కొత్తగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైపు గులాబీ గాలి మళ్ళుతోందా.?

ఏపీ రాజకీయాల్లోనూ, తెలంగాణ రాజకీయాల్లోనూ ఈ అంశం చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటీవల ‘భీమ్లానాయక్’ ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఒకే వేదికపై కన్పించారు.

పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఓ సోదరుడిగా ‘భీమ్లానాయక్’ వేడుకకు హాజరయ్యానని చెప్పిన మంత్రి కేటీయార్, ‘మీ నాయకుడు..’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం పట్ల పవన్ అభిమానులు, జనసైనికులు చాలా చాలా ఆనందపడ్డారు. ఇద్దరూ కలిసి రాజకీయాల్లో ముందడుగు వేయాలని జనసైనికులు ఆకాంక్షించారు కూడా.

రాజకీయ విమర్శల సంగతెలా వున్నా, కేటీయార్ విజన్ వున్న నాయకుడు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చాలావరకు కేటీయార్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. తండ్రికి తగ్గ తనయుడే కాదు, తండ్రిని మించిన తనయుడు కేటీయార్. ఇక, పవన్ కళ్యాణ్.. అధికారం దక్కలేదన్న కారణంగా రాజకీయాలకు దూరమైపోలేదు.. ప్రజా శ్రేయస్సు ఆకాంక్షించి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. అధికారం లేకపోతేనేం, ఎవరికి ఏ కష్టమొచ్చినా, సాయం కోసం ముందుగా పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల చర్చ వచ్చేటప్పటికి కేసీయార్ ముందున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్.. అన్న చర్చ జరగడంలో వింతేముంది.? అయితే, జనసేన – బీజేపీ ప్రస్తుతానికి మిత్రపక్షాలు. తెలంగాణలో ఆ మైత్రి అంత గొప్పగా లేదనుకోండి.. అది వేరే సంగతి. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. కేసీయార్ – పవన్ కళ్యాణ్ కలిస్తే.. రాజకీయాల్లో ఇదొక కొత్త ఈక్వేషన్ అవుతుందేమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...