Switch to English

అలీ రెజాపై బిగ్‌బాస్‌కి ఎందుకంత ప్రేమ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

బాబా భాస్కర్‌తో ‘డిచ్‌ ఫైట్‌’ చేసేశాడు అలీ రెజా, బిగ్‌హౌస్‌లో ఓ టాస్క్‌ సందర్భంగా. టిక్కెట్‌ టు ఫినాలే రేస్‌కి సంబంధించిన ఓ టాస్క్‌లో అలీ రెజా – బాబా భాస్కర్‌ తలపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓ మట్టి నింపిన తొట్టెలో మొక్కల్ని ఇరువురూ నాటాలి. ఒకరు నాటిన మొక్కని ఇంకొకరు లాగేసుకునే అవకాశం వుంది. ఏం చేసినా, మట్టి తొట్టెలోనే చెయ్యాలి తప్ప.. కొట్టుకోకూడదు.

స్పష్టంగా బిగ్‌బాస్‌ నిబంధనల్ని పేర్కొన్నా, అలీ రెజా హద్దులు దాటేశాడు. బాబా భాస్కర్‌ని తోసేశాడు.. కింద పడేసి కుమ్మేశాడు.. డిచ్‌ ఫైట్‌ కూడా చేసేశాడు. అచ్చం సినిమాల్లో జరిగినట్లు బాబా భాస్కర్‌ని ఒకటికి నాలుగు సార్లు గాల్లోకి ఎగరేసేశాడు.. దాంతో బాబా భాస్కర్‌ అల్లంత దూరాన ఎగిరిపడిపోయాడు.. అలీ రెజా ధాటిని తట్టుకోలేక.

ఓ పక్క ఇంత హింస జరుగుతోంటే, బిగ్‌బాస్‌ తీరిగ్గా ఓసారి హెచ్చరించాడు. ఇంకోసారి టాస్క్‌ని రద్దు చేశాడు. నిజానికి, టాస్క్‌లో విజేతగా బాబా భాస్కర్‌ని ప్రకటించాలి. షో నుంచి వున్నపళంగా అలీ రెజాని ఎవిక్ట్‌ చేయాల్సి వుంది. ఆ అవకాశం వుందంటూ బిగ్‌బాస్‌ ప్రకటించినా, ఆ పని చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అలీ రెజాని పనిగట్టుకుని బిగ్‌బాస్‌ కాపాడుతున్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. అయితే, టిక్కెట్‌ టు ఫినాలే రేస్‌లో అందరికంటే ముందున్న అలీ రెజాని రేసు నుంచి తప్పిస్తున్నట్లు మాత్రం బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అంటే, అలా అలీ రెజాకి బిగ్‌బాస్‌ శిక్ష విధించాడని చూసే జనం సరిపెట్టుకోవాలన్నమాట.

బాబా భాస్కర్‌ మీద అలీ రెజా దాడి చేస్తున్నంతసేపూ మిగతా కంటెస్టెంట్స్‌ గగుర్పాటుకు గురయ్యారు. అయితే, ఎవరూ అలీ రెజాని వారించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఈ ఘటనలో బాబా భాస్కర్‌కి తీవ్రగాయాలయి వుంటేనో.! అదృష్టవశాత్తూ బాబా భాస్కర్‌కి గాయాలు కాలేదనుకోండి. అది వేరే విషయం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...