Switch to English

రాహుల్‌కే ‘టిక్కెట్‌ టు ఫినాలే’: శ్రీముఖీ ఇప్పుడేమంటావ్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

వరుణ్‌ సందేశ్‌తో తలపడి విజయం సాధించాడు ఓ టాస్క్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌. ఒక్కటంటే ఒక్క టాస్క్‌లో అయినా సరిగ్గా పెర్ఫామ్‌ చేశావా.? అలాంటిదేమన్నా వుంటే చెప్పు.! అని శ్రీముఖి, రాహుల్‌ని ఇటీవల బిగ్‌హౌస్‌లో ఎగతాళి చేసిన విషయం విదితమే. దానికి సరైన సమాధానమే ఇచ్చాడు రాహుల్‌ సిప్లిగంజ్‌.. అదీ శ్రీముఖి మీద గెలిచి. టిక్కెట్‌ టు ఫినాలే రేస్‌కి సంబంధించిన డోమినోస్‌ని నిలబెట్టే టాస్క్‌లో శ్రీముఖి మీద రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలవడం గమనార్హం. ఈ గెలుపుతో రాహుల్‌ సరాసరి ఫినాలెకి చేరుకున్నాడు.

బిగ్‌హౌస్‌ నుంచి ఫినాలే రేస్‌కి చేరుకున్న తొలి కంటెస్టెంట్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అయ్యాడు ఈ సీజన్‌లో. కన్ఫెషన్‌ రూమ్‌లోకి రాహుల్‌ సిప్లిగంజ్‌ని పిలిచిన బిగ్‌బాస్‌, అభినందించడమే కాకుండా.. టిక్కెట్‌ టు ఫినాలెకి సంబంధించి ‘గుర్తింపు’ని కూడా అందించాడు. అది తీసుకుని రాహుల్‌ సిప్లిగంజ్‌ హౌస్‌లో ఇతర సభ్యులకు చూపిస్తూ ఎమోషన్‌కి గురయ్యాడు. ‘మమ్మీ.. ఇదిగో నేను సాధించాను.. టాస్క్‌లో బాగా ఆడాను..’ అంటూ చెమర్చిన కళ్ళతో తన తల్లికి కూడా చెప్పుకున్నాడు బిగ్‌బాస్‌ కెమెరా ద్వారా రాహుల్‌ సిప్లిగంజ్‌.

మరోపక్క, శ్రీముఖి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తాను ఓడినందుకు కాదు, రాహుల్‌ గెలిచినందుకు ఆమె చాలా బాధపడిపోయింది. ‘అదృష్టం నాకెప్పుడూ కలిసిరాదు..’ అంటూ, ఏదో అదృష్టవశాత్తూ రాహుల్‌ గెలిచేశాడన్న సంకేతాలు పంపింది బాబా భాస్కర్‌తో మాట్లాడుతూ శ్రీముఖి.

ఈ సీజన్‌లో శ్రీముఖి నుంచి చాలాసార్లు అవమానాల్ని ఎదుర్కొన్నాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. చివరికి ఆమె మీదనే గెలిచి, టిక్కెట్‌ టు ఫినాలే సొంతం చేసుకుని రాహుల్‌.. తాను ఈ సీజన్‌కి కింగ్‌ అని నిరూపించేసుకున్నట్లే. టైటిల్‌ గెలవడం సంగతి ఆ తర్వాత.. ప్రస్తుతానికైతే రాహుల్‌ ది విన్నర్‌.. అనాల్సిందేనేమో. ఇకపై అయినా రాహుల్‌ మీద శ్రీముఖి డామినేషన్‌ ఆగిపోతుందా? వేచి చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...