Switch to English

కేనింగ్‌.. అంటే రెండు బెత్తం దెబ్బలేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

కేనింగ్‌.. ఇప్పుడీ మాట తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. ‘రెండు బెత్తం దెబ్బలు’గా దీని గురించిన ప్రచారం జరుగుతోంది. నిజమే.. అవి బెత్తం దెబ్బలే. కానీ, ఆ దెబ్బలు అంత ఆషామాషీ దెబ్బలు కావు. ఈ విషయమై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. అయినాగానీ, ‘రేపిస్టులకు కఠిన శిక్షలెందుకు.. రెండు బెత్తం దెబ్బలు చాలని పవన్‌ అంటున్నారు.. ఇదేనా పవన్‌ కళ్యాణ్‌కి మహిళల పట్ల వున్న నిబద్ధత.?’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు..

మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలు, ఈ విషయమై చేస్తున్న ‘అతి’ అంతా ఇంతా కాదు. తాజాగా, అసెంబ్లీలోనూ వైసీపీ ఎమ్మెల్యే రోజా, ‘రెండు బెత్తం దెబ్బలు’ అంశాన్ని ప్రస్తావించి పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. అయితే, కేనింగ్‌.. అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. దానికో పెద్ద ప్రాసెస్‌ వుంటుంది.

మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించేవారికి విధించే శిక్షల్లో కేనింగ్‌ ఒకటి. బెత్తంలాంటి ఓ కర్రతో అనాచ్ఛాదిత ‘పిరుదులపై’ బాదడం ఈ కేనింగ్‌ ప్రక్రియ సారాంశం. ఆ బాదుడెలా వుంటుందో తెలుసా.? ఆ బాదుడు దెబ్బకి చర్మం ఊడి వచ్చేస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ కలగకుండా, బెత్తానికి యాంటీ బయాటిక్‌ పూత కూడా పూస్తారు. శిక్షకి ముందు రోజు ఆ బెత్తాన్ని ‘సోక్‌’ చేస్తారు. దాంట్లో సాల్ట్‌ వాటర్‌ ఇంకిపోయేలా కూడా చేస్తారు.

ఒక్కసారి ఈ బెత్తం దెబ్బలు తింటే, ఎవరైనా.. తప్పు చేయడానికి ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిందే. ఇదీ ఈ కేనింగ్‌ శిక్ష తాలూకు ప్రత్యేకత. ‘ఉరిశిక్ష విధిస్తే ఒక్కసారే ప్రాణం పోతుంది.. నొప్పి కూడా పెద్దగా తెలియదు.. కానీ, కేనింగ్‌ని ఎదుర్కోవడమంటే అదో ప్రత్యక్ష నరకం..’ అంటారు శిక్ష అనుభవించినోళ్ళు.

సింగపూర్‌ తదితర కొన్ని దేశాల్లో మాత్రమే ఈ కేనింగ్‌ ఇంకా అమల్లో వుంది. దారి తప్పుతున్న మగాళ్ళకు తొలి దశలోనే ఈ శిక్ష విధిస్తే.. వాళ్ళు మృగాళ్ళుగా మారి అకృత్యాలకు పాల్పడే అవకాశం వుండదు. అదీ పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన మాట. అంతే తప్ప, మృగాళ్ళకు బెత్తం దెబ్బలు చాలని ఆయన అనలేదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...