Switch to English

బిగ్‌బాస్‌3: కెప్టెన్‌గా వితిక.. గెలిపించిన వరుణ్‌ సందేశ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 తెలుగులో పేలవంగానే కొనసాగుతోంది. అర్థం పర్థం లేని టాస్క్‌లు.. అస్సలేమాత్రం ఆసక్తి లేకుండా బిగ్‌హౌస్‌లో నెట్టుకొచ్చేస్తున్న కంటెస్టెంట్స్‌.. వెరసి, ఒక్కటంటే ఒక్క ఎపిసోడ్‌ కూడా ఇంట్రెస్టింగ్‌గా అన్పించడంలేదు ఇటీవలి కాలంలో. తాజాగా, బిగ్‌హౌస్‌లో దెయ్యం టాస్క్‌ కాస్తా అభాసుపాలైపోయిన విషయం విదితమే. బిగ్‌బాస్‌పై ధిక్కార స్వరం విన్పించిన పునర్నవి భూపాలంతో ఎలాగోలా కాంప్రమైజ్‌ చేయించి.. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ ఆమెతో చేయించేశారు.

ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్‌ మొదలయ్యింది. టాస్క్‌ సందర్భంగా వరుణ్‌, వితికని వీపు మీద ఎక్కించుకుని.. పరుగు తీశాడు. మరోపక్క శ్రీముఖిని వీపు మీదెక్కించుకున్నాడు రవికృష్ణ. మహేష్‌, శివజ్యోతి మరో జంట. నిర్దేశిత దూరంలో జెండాల్ని పాతి, తిరిగి రావడం ఈ టాస్క్‌ సారాంశం. వరుణ్‌ సందేశ్‌, తన భార్యని వీపు మీదెక్కించుకుని అత్యధికంగా జెండాల్ని అవతలి వైపుకు తీసుకెళ్ళాడు. అలా టాస్క్‌లో వితిక షెరు విజయం సాధించింది. కామెడీకే పరాకాష్ట ఈ టాస్క్‌.

Also Read: శిక్ష కాదు, టాస్క్‌: గెలిచిన పునర్నవి, ఓడిన బిగ్‌బాస్‌.?

మహేష్‌ తాను గెలవాలి కాబట్టి పరిగెత్తాడు. వితిక, శ్రీముఖిల పరిస్థితేంటి.? వాళ్ళు కెప్టెన్స్‌ కావడానికి ఇంకెవరో సహకరించడమేంటో.! చెత్త టాస్క్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా బిగ్‌బాస్‌ మారిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదేమో. మరోపక్క రాహుల్‌ సిప్లిగంజ్‌ మరోసారి తన ఆటిట్యూడ్‌ చూపే ప్రయత్నం చేశాడు.

పునర్నవి – రాహుల్‌, వితిక – రాహుల్‌ అలాగే వరుణ్‌ – రాహుల్‌ మధ్య వివాదం వచ్చినట్టే వచ్చి, ఆ తర్వాత చల్లారిపోయింది. వ్యూయర్స్‌ చులకనైపోయారనుకోవాలా.? అన్న ప్రశ్నలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రైమ్‌ టైమ్‌లో వేరే ఛానల్స్‌ వైపు ఆడియన్స్‌ వెళ్ళిపోయేలా చేస్తోంది బిగ్‌బాస్‌.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....