భారత క్రికెట్ స్టార్ బ్యాట్స్ మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొత్త ఆందోళన పట్టుకుందని సమాచారం. ఇటివల తనంతట తానుగా టీ-20 క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ నిర్ణయమే కోహ్లీలో కొత్త భయాన్ని కలిగిస్తోందట. ఎక్కడ తన మార్కెట్ వాల్యూ పడిపోతుందో అనే ఆందోళనలో ఉన్నాడట. టీ-20 కెప్టెన్సీ చేయకపోతే.. వన్డే కెప్టెన్సీని కూడా బీసీసీఐ తొలగిస్తుందేమో అనే సందేహమే ఇందుకు కారణమట.
అయితే.. దీనిని మార్కెట్ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. టీ-20 కెప్టెన్సీ వదులుకున్నా కోహ్లీకి వచ్చిన ముప్పేమీ ఉండదనే అంచనా వేస్తున్నారు. గతంలో కూడా సచిన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడి మార్కెట్ వాల్యూలో ఎటువంటి మార్పూ లేకపోవడాన్ని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. కారణం.. కెప్టెన్సీ కాదనుకున్నా అతడిలో ఉన్న అపారమైన బ్యాటింగ్ ప్రతిభే కారణమని అంటున్నారు. కోహ్లీ కూడా మంచి బ్యాట్స్ మెన్ కావడంతో ఇదే సూత్రం వర్తిస్తుందని అంటున్నారు.
179309 875046This kind of publish appears to get yourself plenty of visitors. How will you acquire traffic to that? It provides a fantastic special twist upon issues. I guess having something traditional or possibly substantial to give info on may be the central aspect. 477293
589322 296495Some genuinely excellent articles on this website , thankyou for contribution. 534769
148998 730442The luxury proposed may be incomparable; citizens are never fail to looking for bags is actually a Native goals. The notion numerous insert goals uniquely to push diversity with visibility during the travel and leisure arena. Hotels Discounts 989609
382711 844597An fascinating discussion is price comment. I feel which you must write extra on this subject, it might not be a taboo subject but usually individuals are not enough to talk on such topics. Towards the next. Cheers 236099
497115 559689you use a amazing weblog here! do you wish to have the invite posts in my small blog? 324263