Switch to English

కేసుల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడితే ఎలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ ‘దొంగిలించారు’ అన్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణ. సాక్షాత్తూ మంత్రి కన్నబాబు, ‘దొంగతనం’ ఆరోపణలు చేశాక, ఈపాటికి కోడెల శివప్రసాద్‌పై కేసులు నమోదు చేయడమేంటి.? అరెస్ట్‌ కూడా చేసేసి వుండాలి. కానీ, అలా జరగలేదు. కోడెల కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.. వివిధ ఆరోపణల కింద.

అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్‌ని కోడెల కొట్టేశారని ఆరోపణలు చేయడమంటే చిన్న విషయం కాదు. అసెంబ్లీకి సంబంధించి స్పీకర్‌కి విశేషాధికారాలు వున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, స్పీకర్‌గా తన క్యాంప్‌ కార్యాలయానికి మాత్రమే అసెంబ్లీ ఫర్నిచర్‌ హైద్రాబాద్‌ నుంచి తరలించడం జరిగిందనీ, ఇదంతా రాజధాని తరలింపు వ్యవహారంలో భాగంగా జరిగిందనీ కోడెల శివప్రసాద్‌ అంటున్నారు.

నిజానికి ఇందులో కోడెల శివప్రసాద్‌ని తప్పు పట్టడానికేమీ లేదు. జూన్‌ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కార్యదర్శికి ఆ ఫర్నిచర్‌ విషయమై లేఖ రాశానని కోడెల అంటున్నారు. ఆ రోజే, ఆ ఫర్నిచర్‌ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి వుండాలి. రాత్రికి రాత్రి ప్రజా వేదికను కూలగొట్టిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం, అసెంబ్లీ నుంచి దొంగిలించబడుతుందని చెబుతున్న ఫర్నిచర్‌ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు. కేసులు పెట్టాలి, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి.. అంటూ విజయసాయిరెడ్డి సెలవిచ్చారు. కేసులున్నాయనగానే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సి వస్తే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో విజయసాయిరెడ్డి వుండగలరా.? ఆ మాటకొస్తే ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌, వైఎస్సార్సీపీలో వుండగలరా.? ఏ కేసులు ఎలా నమోదవుతాయో విజయసాయిరెడ్డికి బాగా తెలుసు.

చంద్రబాబు అండ్‌ టీమ్‌ మీద పీకల్లోతు కసితో వున్న వైఎస్‌ జగన్‌ అండ్‌ టీమ్‌, అధికారంలోకి రాగానే, ఏ చిన్న అవకాశం వున్నా.. అందర్నీ లోపలేసేవారే. వెయ్యలేదంటే వైసీపీ, టీడీపీతో కుమ్మక్కయ్యిందనే భావించాల్సి వుంటుంది. ఇటీవల కృష్ణా నదికి వరదలొచ్చాయి.. చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందంటూ మంత్రులు నానా యాగీ చేశారు. నిజానికి మునిగింది చంద్రబాబు ఇల్లు కాదు, పేదల ఇళ్ళు. జనం మైండ్‌ని డైవర్ట్‌ చేసే ఈ కుమ్మక్కు రాజకీయాలు ఇంకెన్నాళ్ళు చెల్లుతాయ్‌.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...