విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్థానిక స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
రమేశ్ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొడాలి రాజగోపాలరావు, జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, నైట్ మేనేజర్ వెంకటేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రమేశ్ హాస్పిటల్, స్వర్ణ హోటల్ యాజమాన్యంతో జరిగిన ఒప్పందం మేరకు అక్కడ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే పోలీసులు ఈ అరెస్టులు చేశారు.
అరెస్టుల్లో భాగంగా వారిని విచారించి మరెవరైనా ఈ ఘటనకు కారకులైతే వారిని కూడా అరెస్టు చేయనున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 10 మంది చికిత్స తీసుకుంటున్నారు. హోటల్ నిర్వాహకులతో ఆస్పత్రి నిర్వహాణకు మాత్రమే తాము అనుమతి తీసుకుంటామని.. అక్కడ వసతులపై హోటల్ యాజమాన్యమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే రమేశ్ హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది.
అయినా.. ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రికి కూడా బాధ్యత ఉంటుందని అంటున్నరు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు.
510921 640849woah i like yur website. It really helped me with the information i wus looking for. Appcriciate it, will bookmark. 966580
431214 505626woah i like yur site. It truly helped me with the information i wus searching for. Appcriciate it, will bookmark. 98734
807380 502591This put up is totaly unrelated to what I used to be looking google for, nevertheless it was indexed on the very first page. I guess your doing something right if Google likes you adequate to spot you at the initial page of a non related search. 717758
531676 200480Aw, this became an incredibly nice post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a very good article but exactly what do I say I procrastinate alot and by no indicates discover a way to get something completed. 596013
888510 371435As far as me being a member here, I wasnt aware that I was a member for any days, really. When the post was published I received a notification, so that I could participate within the discussion with the post, That would explain me stumbuling upon this post. But were certainly all members within the world of suggestions. 825521
70440 186097You produced some decent points there. I looked on the internet for that issue and located most individuals goes along with along with your internet website. 359480