Switch to English

విజయ్‌, అజిత్‌.. ఎవరి కాళ్ళ కింద ఎవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,462FansLike
57,764FollowersFollow

తమిళంలో ఇద్దరు పెద్ద హీరోల అభిమానుల మధ్య సోషల్‌ మీడియా వేదికగా ‘రచ్చ’ గత కొన్నాళ్లుగా చాలా తీవ్రస్థాయిలో జరుగుతోంది. రోజురోజుకీ ఈ రచ్చ కొత్త పుంతలు తొక్కుతోంది. ‘అతి’ అభిమానానికి పరాకాష్టగా తమిళ సినీ అభిమానుల గురించి చెప్పుకుంటుంటాం. అది నిజమేనని ఇటు విజయ్‌ అభిమానులు, అటు అజిత్‌ అభిమానులూ ప్రూవ్‌ చేసుకుంటున్నారు.

మొన్నీమధ్యనే విజయ్‌ని సోషల్‌ మీడియా వేదికగా చంపేశారు అజిత్‌ అభిమానులు. ‘రిప్‌ విజయ్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ని అజిత్‌ అభిమానులు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన విషయం విదితమే. దానికి కౌంటర్‌ ఇస్తూ, విజయ్‌ అభిమానులూ, అజిత్‌ని ట్రోల్‌ చేశారు. తాజాగా ‘ఆల్‌ ఎంపరర్స్‌ అండర్‌ అజిత్‌ ఫుట్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు అజిత్‌ అభిమానులు. ‘అజిత్‌ కాళ్ళ కింద ఎవరైనా వుండాల్సిందే..’ అన్నది ఆ హ్యాష్‌ ట్యాగ్‌ సారాంశం.

లక్షల సంఖ్యలో ట్వీట్లు పోటెత్తాయ్‌ ఈ హ్యాష్‌ ట్యాగ్‌తో. ఆ వెంటనే, విజయ్‌ అభిమానులు అలర్ట్‌ అయ్యారు, అజిత్‌ని ఓ ఆట ఆడేసుకున్నారు. విజయ్‌ కాళ్ళ కిందనే అజిత్‌.. అంటూ కొత్త హ్యాష్‌ ట్యాగ్‌ సృష్టించి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. అటు అజిత్‌గానీ, ఇటు విజయ్‌గానీ తమ అభిమానులు శాంతంగా వుండాలనే కోరుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ అభిమానుల్లోనే ఆ సంయమనం కొరవడుతోంది.

అజిత్‌, విజయ్‌ వ్యవహారం పక్కన పెడితే, తెలుగులోనూ అప్పుడప్పుడూ ఈ తరహా రచ్చని చూస్తుంటాం. మరీ ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ అభిమానులైన ‘రౌడీస్‌’ ఇలాంటి చెత్త హ్యాష్‌ట్యాగ్స్‌ని ప్రచారంలోకి తెస్తుంటారు. మహేష్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, పవన్‌కళ్యాణ్‌ అభిమానుల పేరుతోనూ కొన్ని గ్యాంగులు ఈ తరహా నెగెటివ్‌ వైబ్స్‌తో ఊగిపోతుంటారు.

హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వుండాలి.. ఆ పోటీ అభిమానుల్ని ఉత్సాహపరచాలి. అంతే తప్ప, అభిమానులు హద్దులు మీరుతున్నా, హీరోలు లైట్‌ తీసుకుంటే, అది ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది. తమిళ హీరోలు విజయ్‌, అజిత్‌.. తమ అభిమానుల విషయంలో ఒకింత సీరియస్‌గా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.

3 COMMENTS

  1. 341736 672945Get started with wales ahead practically every planking. Ones wales truly are a compilation of huge planks 1 particular depth advisors definitely may be the identical to the entire hull planking nonetheless with even bigger density to successfully thrust outward beyond the planking. planking 528943

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....