సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సక్సెస్ నిర్ణయిస్తుంది. ఇక్కడ సక్సెస్ వస్తే బ్రహ్మరథం పడతారు. ప్లాప్ వస్తే అవకాశాలు కూడా దొరకవు. స్టార్స్ విషయంలో కూడా ఇది కొంత వరకూ వర్తిస్తుంది. రీసెంట్ గా న్యాచురల్ స్టార్ నాని నటించిన వి చిత్రం ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలమైన సంగతి తెల్సిందే. ఈ సినిమాపై విమర్శల వర్షం కురిసింది. స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండడమే కాకుండా దర్శకత్వ లోపాలు కూడా కొట్టొచ్చినట్లు కనిపించాయని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వి సినిమా ఫలితం ఆ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటిపై దారుణంగా పడింది. మోహన్ కృష్ణ తర్వాతి సినిమా విషయంలో హీరోలు వెనకడుగు వేసే పరిస్థితి ఎదురైంది.
విజయ్ దేవరకొండతో మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమా చేయాల్సి ఉంది. అయితే వి ప్లాప్ తర్వాత ఆ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాడు విజయ్. ఇప్పుడు వి ఫలితం హీరోయిన్ అదితి రావు హైదరిపై పడినట్లు తెలుస్తోంది. వి లో ఆమెది చిన్న పాత్ర. అయితే ఆ పాత్ర చిత్రణ సరిగా లేకపోవడంతో అది ఆమెపై ప్రభావం చూపుతోంది.
వివరాల్లోకి వెళితే శర్వానంద్ హీరోగా ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో శర్వానంద్ భార్య పాత్రలో ముందుగా అదితి రావును అనుకున్నారు. అయితే రీసెంట్ గా ప్లాప్ అందుకోవడంతో మహా సముద్రం నిర్మాతలు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.
43456 748420Following study a few with the weblog articles for your internet site now, and that i really like your method of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls consider my internet website too and inform me what you consider. 13435
726347 581156I believe one of your advertisements triggered my internet browser to resize, you might want to put that on your blacklist. 206172
124760 144789Your writing style has been surprised me. Thank you, very nice article. 470910
835551 145004oh properly, Alicia silverstone is matured nowadays but when she was nonetheless younger, she will be the sex symbol of hollywood` 351536