ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందు ఈ చిత్ర షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. కరోనా నేపథ్యంలో గత ఏడు నెలల నుండి ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడిన విషయం తెల్సిందే.
అయితే లాక్ డౌన్ సమయంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం నెటిజన్స్ టీమ్ ను ట్రోల్స్ కూడా చేసే స్థాయికి వెళ్ళింది. అయితే ఎట్టకేలకు ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. హైదరాబాద్ లో ఈరోజు నుండి షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టారు. ఇక ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఒక అప్డేట్ ఇచ్చింది. రేపు తమ వైపు నుండి ఒక సర్ప్రైజ్ ఉంటుందని తెలిపింది.
ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ నుండి రామ్ చరణ్ స్పెషల్ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, తమ హీరో స్పెషల్ వీడియో కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో మినీ యుద్ధమే చేస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం రేపు ఇవ్వబోయే అప్డేట్ ఎన్టీఆర్ స్పెషల్ వీడియోకు సంబంధించిందే అని తెలుస్తోంది. చూద్దాం మరి అదేంటో
Enough of our festival posts and your unparalleled creativity in taunting us for updates 😅😂
Thanks for bombarding us with all your love. Time flew by, and finally the moment is here! Now, it’s our turn to entertain you… 🤗
Stay tuned for tomorrow… 😉 #WeRRRBack #RRRMovie
— 𝗥𝗥𝗥 𝗠𝗼𝘃𝗶𝗲 (@RRRMovie) October 5, 2020
864354 126123I like you weblog (dsol, je suis francais, je parle mal anglais) 557750
445692 760592quite nice post, i undoubtedly adore this incredible web site, carry on it 29364
265694 255287I want seeking at and I believe this website got some truly beneficial stuff on it! . 131159