బీజేపీపై సీఎం కేసీఆర్ అభిప్రాయాలూ.. తన అభిప్రాయాలూ ఒకేలా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ తో భేటీపై రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో వివరిస్తూ.. ‘కేసీఆర్ సీఎం అయ్యాక మొదటిసారి కలిశా. ఏపీలో ఏ పార్టీ ఎంపీలు గెలిచినా బీజేపీకే వెళ్తాయి. ఏపీలో బీజేపీ బలంగా ఉన్నంతగా దేశంలో మరే రాష్ఠ్రంలోనూ లేదు. ఏపీలో బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు. బీజేపీ వల్ల దేశానికి నష్టమని.. నిలువరించకపోతే కష్టమని కేసీఆర్ అన్నారు’.
‘మోదీలా కేసీఆర్ కూడా మంచి వక్త. హిందీ, ఇంగ్లీషులో మాట్లాడగలరు. బీజేపీ నేతల వ్యాఖ్యల వల్ల ముస్లిం దేశాల్లో వ్యతిరేకత వస్తోంది. ముస్లిం, క్రిష్టియన్లకు భారత్ వ్యతిరేకం అనే ముద్ర మంచిది కాదు. మోదీ నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. దేశంలో కేసీఆర్ తప్ప మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు లేరు. మా భేటీలో ప్రశాంత్ కిశోర్ కూడా ఉన్నారు. బీజేపీపై నాకు వ్యతిరేకత లేదు. మోదీ మళ్లీ ప్రధాని అయినా నాకు అభ్యంతరం లేదు’ అని అన్నారు.
386060 76521Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you may be interested in hearing. Either way, wonderful web site and I appear forward to seeing it expand over time. 421781
461456 33665Lastly, got what I was searching for!! Ive genuinely enjoying every small bit of this. Ecstatic I stumbled into this post! and also Ive bookmarked to appear at unique details for your blog post. 890361
929691 37491Terrific work! That is the type of information that should be shared across the net. 211738
606916 222707Youre so cool! I dont suppose Ive read anything in this way before. So nice to uncover somebody with some original concepts on this subject. realy appreciate starting this up. this superb internet site is something that is necessary more than the internet, a person if we do originality. valuable function for bringing something new towards the internet! 492404
483069 121256I want going to comment as this posts a bit old now, but just wanted to say thanks. 401006
573538 961724Good post. It does shed some light on the issue. By the for those interested in binary options can get an exclusive binary options bonus. 612531
29926 540789Aw, this became an very good post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a really good article but exactly what do I say I procrastinate alot and by no indicates locate a method to get something completed. 6492