వర్ధమాన నటుడు ధృవ హీరో గా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘కిరోసిన్’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాతలు దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మించారు. సస్పెన్స్, మిస్టరీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న విడుదల కాబోతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.
హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. ‘కథను, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. హీరోగానూ నన్ను ప్రోత్సహించారు. మిస్టరీ సినిమానే అయినా అన్ని రకాల అంశాలు చిత్రంలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచింది’ అని అన్నారు.
నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. ‘ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు తప్పకుండా సినిమా చేయాలని భావించాను. మంచి అవుట్ ఫుట్ రావడానికి ధృవ బాగా కష్టపడ్డాడు. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంద’ని అన్నారు.
73732 444943 Its hard to discover knowledgeable folks on this subject, but you sound like you know what you are talking about! Thanks 767754
618364 703067so much great details on here, : D. 537846
408224 802557Hi there, I discovered your weblog via Google although searching for very first aid for a heart attack and your post looks really intriguing for me. 583064
546777 378837I like this site really much so much superb info. 606944
733135 668369I believe this internet site has some genuinely wonderful info for everybody : D. 768065