టాలీవుడ్ యాక్షన్ హీరో హీరో గోపీచంద్ మొదటిసారి కంప్లీట్ లుక్ చేంజ్ తో, ఇండియన్ రా ఏజంట్ గా చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘చాణక్య’. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వం వహించారు. కొద్దీ సేపటి క్రితమే ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వెళ్తే..
సీటీమార్ పాయింట్స్:
>>> చాణక్య పక్కా రా ఏంజట్ యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. యాక్షన్ లవర్స్ కి బాగా నచ్చేలా ట్రైలర్ కట్ ఉంది.
>>> మొదటగా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబందించిన షాట్స్ చూస్తుంటే థియేటర్స్ లో విజిల్స్ వేయించేలా యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని పక్కాగా చెప్పచ్చు.
>>> కథా పరంగా ఈ చిత్ర అసలు కథ పాకిస్తాన్ లోని కరాచీలో అసలైన టెర్రరిస్ట్ ని పట్టుకోవడం కోసం ఓ రా ఏజంట్ చేసే ప్రయత్నం చాలా సస్పెన్స్ గా ఉండడమే కాకుండా హైలైట్ గా నిలిచేలా ఉంది.
>>> టఫ్ రా ఏజంట్ అర్జున్ శ్రీకర్ పాత్రలో గోపీచంద్ చాలా బాగున్నాడు.
అంతగా అనిపించనివి:
>>> గోపీచంద్ – మెహరీన్ లవ్ ట్రాక్ అంతగా ఏం లేదు, అలాగే కామెడీ బిట్స్ లా పెట్టిన షాట్స్ అంతగా మెప్పించలేదు.
>>> అలాగే కథ మొత్తాన్ని ట్రైలర్ లోనే చెప్పేయడం వల్ల థియేటర్లో స్క్రీన్ ప్లే బాలేకపోతే ఈ సినిమాకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ట్రైలర్ అయితే ఇలా ఉంది, మరి సినిమా ఎలా ఉంటుందో తెలియలేదంటే అక్టోబర్ 5 వరకూ వేచి చూడాల్సిందే. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ మరో కీలక పాత్రలో నటించింది.
732409 564788Hi my friend! I want to say that this post is remarkable, nice written and contain approximately all significant infos. Id like to see more posts like this . 982724
532717 492194I appreciate your work , thanks for all of the informative blog posts. 684142
885245 842633Really informative post. Your current Site style is awesome as effectively! 948121
738202 447816Outstanding weblog here! Moreover your web web site rather a whole lot up fast! What host are you employing? Can I get your affiliate hyperlink for your host? I wish my internet site loaded up as quick as yours lol. 103452
Power up your playtime with the most dynamic online gaming community.
169298 20771Its great as your other weblog posts : D, thanks for posting . 878307