Switch to English

అలీ రెజా బిగ్‌ రీ-ఎంట్రీ: తెరవెనుక ఏం జరిగిందో!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘మళ్ళీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళితే ఇదిరకటిలా వుండలేను..’ అని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పాడుగానీ, అలీ రెజా మళ్ళీ బిగ్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. కొద్ది గంటల్లో ఆయన్ని మనం బిగ్‌హౌస్‌లో చూడబోతున్నాం. తెరవెనుక ఏం జరిగిందోగానీ, బిగ్‌హౌస్‌లో పెద్ద గొడవ కోసమే స్కెచ్‌ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అలీ రెజా అంటేనే ఆగ్రహావేశాలకి ప్రతీక. ఆ కారణంగానే బిగ్‌హౌస్‌ నుంచి అలీ రెజా ఎలిమినేట్‌ అయిపోయాడు.

నిజానికి అలీ రెజా ఎలిమినేషన్‌ని ఎవరూ ఊహించలేదు. అంతలా హౌస్‌లో కొందరికి బాగా దగ్గరైపోయాడు. కానీ, అనూహ్యంగా అలీ రెజాని ఎలిమినేట్‌ చేసేసి, మళ్ళీ ఇప్పుడు అతన్ని తీసుకొస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అలీ రెజా ఎలిమినేషన్‌ తర్వాత ‘బ్రింగ్‌ బ్యాక్‌ అలీ రెజా’ అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఆ స్థాయిలో అలీ రెజా బ్యాక్‌ ఎండ్‌ టీమ్‌ వర్క్‌ చేసింది.

ఇదివరకటితో పోల్చితే, ఇంకా గట్టిగా ఆ బ్యాక్‌ అండ్‌ టీమ్‌ని బలోపేతం చేసిన అలీ రెజా, ఈసారి హౌస్‌లో కంటెస్టెంట్స్‌కి చుక్కలు చూపించాలనుకుంటున్నాడేమో. హౌస్‌లో అన్నీ బిగ్‌బాస్‌ స్క్రిప్ట్‌ ప్రకారమే జరుగుతున్నాయి. వరుణ్‌ సందేశ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య ఓ టాస్క్‌ ద్వారా గొడవ పెట్టిన బిగ్‌బాస్‌, ఆ గొడవని పీక్స్‌కి తీసుకెళ్ళిపోతున్నాడు.

ఇంతలోనే అలీ రెజా ఎంట్రీ అంటే, అగ్నికి ఆజ్యం పోసినట్లే. అలీ రెజాకీ, రాహుల్‌ సిప్లిగంజ్‌కీ అస్సలు పడదు. ఫేక్‌ ఎలిమినేషన్‌ పేరుతో రాహుల్‌ కి ఓ చిన్న షాకిచ్చి, తిరిగి హౌస్‌లోకి పంపించిన బిగ్‌బాస్‌, అలీ రెజాతో రాహుల్‌కి పెట్టబోయే ఫిటింగ్‌ ఎలా వుంటుందోనన్న ఉత్కంఠ కొందరిలో పుడుతున్న మాట వాస్తవం. ఏం చేసినా, ఈసారి బిగ్‌బాస్‌ మాత్రం జనరంజకంగా కన్పించడంలేదు. అంతా ఫేక్‌ వ్యవహారమేనన్న అపప్రధని రోజురోజుకీ మరింత గట్టిగా మూటగట్టేసుకుంటోంది బిగ్‌బాస్‌ రియాల్టీ షో. రియాల్టీ అస్సలేమాత్రం లేని రియాల్టీ షో ఇది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...