దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న లాక్డౌన్ ఎత్తివేసినా కూడా పరిస్థితులు వెంటనే చక్కదిద్దుకోవంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆరు నెలలు అయినా ఈ పరిస్థితి కొనసాగుతుందని అంటున్నారు. కొందరు అయితే వ్యాక్సిన్ వచ్చే వరకు జనాలు భయాందోళనతోనే ఉంటారు. కేసులు అన్ని జీరో అయినా కూడా వ్యాక్సిన్ వచ్చే వరకు బయటకు వచ్చేందుకు భయపడుతూనే ఉంటారు. ఇక థియేటర్ల పరిస్థితి దయనీయంగా ఉందని స్వయంగా ప్రముఖులే అంటున్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే వాటిపై ఆధారపడి బతికే వారి గురించి ఆలోచించి థియేటర్లను ఓపెన్ చేసినా కూడా ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు పెడుతుందని అంటున్నారు. ముఖ్యంగా సీటింగ్ విషయంలో సామాజిక దూరం పాటించాలంటూ మొదట ఆదేశిస్తుంది. సినిమా హాల్లో సీటింగ్స్ మద్య సామాజిక దూరం అనేది సాధ్యం కాదు. ఒక వేళ అలాగే ఉంచాలి అంటే ఒక సీటును మద్యలో వదిలేసి మరో సీటులో కూర్చోవాలి. ఇక ఒక లైన్‌ను వదిలేసి మరో లైన్‌ను కూర్చోవాలి. అంటే మొత్తంగా థియేటర్లలో కేవలం 30 శాతం మందికి మాత్రమే అనుమంతించాలి. 500 మందికి అనుమతి ఉన్న థియేటర్లోకి కేవలం 150 మందినే అనుమతించాలి.
అలా చేయడం వల్ల థియేటర్ల యాజమాన్యాలకు లాభం కంటే నష్టం ఎక్కువ. థియేటర్లు హౌస్ ఫుల్ అయితేనే షేర్ వస్తుంది. అలా కాదని 30 శాతం ప్రేక్షకులతో థియేటర్లను నడపడం వల్ల కనీసం రెంట్ కూడా పూడదు. అలా అని టికెట్ల రేట్లను పెంచుదాం అనుకుంటే అది మరింత నష్టంను కలిగిస్తుంది. అందుకే కనీసం మూడు నెలల వరకు అయినా థియేటర్లను మూసేయాలని సురేష్‌బాబు సలహా ఇస్తున్నాడు. కాని థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ఆయన్ను తప్పుబడుతున్నాయి.
150464 570095I feel your suggestion would be valuable for me. I will let you know if its work for me too. Thank you for sharing this beautiful articles. thanks a whole lot 344117
716213 998000Some genuinely nice and utilitarian info on this internet site , likewise I believe the style and design contains superb features. 135977
733252 800522This is sensible information! Where else will if ind out a lot more?? Who runs this joint too? sustain the great function 139052
605562 774628Fantastic write-up. I appreciate your attention to this subject and I learned a lot 833713
642040 634164Merely wanna state that this is very helpful , Thanks for taking your time to write this. 439381
973986 795952I recognize there exists lots of spam on this blog. Do you want support cleansing them up? I might support amongst courses! 261391
226894 290977I like this post, enjoyed this one thanks for posting . 993825
94271 232363I surely enjoyed the method that you explore your experience and perception with the location of interest 402140
607722 893099Wow post thanks! We think your articles are fantastic and want much more soon. We love anything to do with word games/word play. 607856
610741 300352Aw, this was a genuinely good post. In concept I wish to put in writing like this furthermore – taking time and actual effort to make an superb article nonetheless what can I say I procrastinate alot and not at all appear to get something done. 912167