టిక్ టాక్ ను దుర్గారావు వాడినంతగా ఎవరూ వాడి ఉండరేమో. కరోనాతో చాలా మంది ఇబ్బందులు పడినా కానీ దుర్గారావు మాత్రం చాలా లాభపడ్డాడు. టిక్ టాక్ తో తన విభిన్నమైన డ్యాన్సులతో దుర్గారావు క్రేజ్ సంపాదించుకున్నాడు. టిక్ టాక్ ను తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.
తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయినా కానీ దుర్గారావు క్రేజ్ పెరుగుతూనే ఉంది. జబర్దస్త్, ఢీ షోస్ లో దుర్గారావు మెరిశాడు. దీంతో బోలెడంత పాపులారిటీను సంపాదించుకున్నాడు. నక్కిలీసు గొలుసు సాంగ్ దుర్గారావు కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. సెలబ్రిటీలు కూడా దుర్గారావు డ్యాన్స్ ను ఇమిటేట్ చేసారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
క్రాక్ సినిమాలో దుర్గారావు మెరిశాడు. ఇటీవలే జగపతి బాబు సరసన స్టెప్పులేసి అలరించాడు. ఇక ఇప్పుడు దుర్గారావు ప్రయాణం బిగ్ బాస్ వైపు నడుస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యం దుర్గారావును సంప్రదించిందిట. దీన్ని దుర్గారావు ధృవీకరించాడు కూడా.
35958 732579Interested in start up a online business on line denotes revealing your service also providers not only to humans within your town, nevertheless , to numerous future prospects which are cyberspace on numerous occasions. pays every day 293869
837929 40883Great paintings! This is the type of information that should be shared across the internet. 164930
104606 551434Great write-up mate, maintain the fantastic work, just shared this with ma friendz 265307
998576 376556Im glad to become a visitor in this pure site, regards for this rare information! 973692