తమిళనాట అసెంబ్లీ ఎన్నికలపై కరోనా ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. ఉన్నట్లుండి పెరిగిన కరోనా కేసుల కారణంగా తమిళనాట అసెంబ్లీ ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. అభ్యర్థులు వారి పక్కన ఉండే కొందరు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు కూడా కరోనా భయంతో ప్రచారంకు దూరం దూరం ఉంటున్నారు. జనాల్లోకి వెళ్లేందుకు ఏ ఒక్కరు సాహసం చేయడం లేదు. తాజాగా డీఎంకే స్టార్ క్యాంపెయినర్ కనిమొళి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
ఆమె ప్రచారంపై నమ్మకం పెట్టుకుని డీఎంకే పార్టీ నాయకులు అధికారంపై ఆశలు పెట్టుకున్నారు. పదేళ్లుగా అధికారంకు దూరంగా ఉన్న డీఎంకే ఈ అవకాశంను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దంటున్నారు. అయితే కనిమొళి ప్రచారం చేసే అవకాశం లేక పోవడంతో ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరుణానిధి గారాలపట్టిగా గా పేరున్న కనిమొళికి తమిళనాట మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆమె ప్రచారంకు దూరం అవ్వడం అన్నాడీఎంకేకు ఖచ్చితంగా మైనస్ అంటున్నారు.
127782 179990I genuinely enjoy your website, but Im having a issue: any time I load one of your post in Firefox, the center with the internet page is screwed up – which is bizarre. Might I send you a screenshot? In any event, keep up the superior function; I surely like reading you. 404641
839440 559632I saw two other comparable posts although yours was the most beneficial so a whole lot 381242
286312 976939I genuinely enjoy searching by way of on this internet site , it holds superb articles . 204476
75786 820563I like the valuable information you offer within your articles. Ill bookmark your weblog and check again here often. Im quite certain Ill learn plenty of new stuff correct here! Very best of luck for the next! 967758