బిగ్ బాస్ సీజన్ 5 లో అతి కీలకమైన టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రస్తుతం సాగుతోన్న విషయం తెల్సిందే. ఈ టాస్క్ తో డైరెక్ట్ ఫైనల్స్ కు వెళ్తారు కాబట్టి బిగ్ బాస్ కూడా చాలా క్లిష్టతరమైన టాస్క్ లను ఇస్తున్నాడు. ఐస్ టాస్క్ ద్వారా దాదాపుగా అందరూ తమ కాళ్లకు గాయం చేసుకున్నారు. శ్రీరామ్ అయితే నడిచే పరిస్థితుల్లో కూడా లేడు. సిరి కూడా కాళ్లకు బ్యాండ్ వేసుకుంది.
ఇప్పటికే రెండు టాస్క్ లు జరిగాయి. మూడో టాస్క్ ఈరోజు జరుగుతుంది. బిగ్ బాస్ చెప్పిన వివరాల ప్రకారం ప్రతీ రోజూ పాయింట్స్ ప్రకారంగా బాటమ్ 2 లో నిలిచే ఇద్దరూ టాస్క్ నుండి తప్పుకుంటారు. ఆ వివరాల ప్రకారం ప్రస్తుతం ఈ టాస్క్ నుండి ముగ్గురు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
కాజల్, ప్రియాంక, షణ్ముఖ్ టాస్క్ పాయింట్స్ లలో దిగువన ఉండడంతో వారు తప్పుకున్నట్లే. ఇక మానస్ పాయింట్స్ విషయంలో టాప్ లో ఉన్నాడు. శ్రీరామ్, సిరి, సన్నీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
831800 793076You produced some respectable points there. I looked on the internet for the concern and identified many people will go along with together with your web site. 556118
635333 587477Visiting begin a business venture around the web usually means exposing your products or services moreover provider not only to some individuals inside your town, but yet to lots of future prospects who may possibly be more than the internet several times. effortless internet business 858222