తెలుగు భామ అంజలి కోలీవుడ్ కుర్ర హీరో జై తో ప్రేమాయణం సాగించినట్టు తెగ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కానీ .. ఇద్దరు విడిపోయి దూరంగా ఉంటున్నారు. పైగా ఎవరికీ వారు సోలోగా సినిమాలు చేసుకుంటున్నారు. ఈ మధ్య హీరోయిన్ అంజలికి పెద్దగా తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు రావడం లేదు .. దానికి కారణం ఆమెకు వరుస పరాజయాలు రావడమే. తాజగా అనుష్క, మాధవన్ లు నటిస్తున్న నిశ్శబ్దం లో కీ రోల్ పోషిస్తుంది.
తాజగా హీరో జై ఓ ఇంటర్వ్యూ లో హీరోయిన్ అంజలి తో ఉన్న ప్రేమ గురించి స్పందించాడు. అంజలితో నాకు ప్రేమాయణం ఉందంటూ ప్రచారం జరిగింది .. అందులో ఎలాంటి నిజం లేదని, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ జై స్పందించాడు. అంతే కాదు తన వివాహం త్వరలోనే వేరే అమ్మాయితో జరుగుతుందని చెప్పాడు. ఈ మధ్య జై ముస్లీమ్ మతంలోకి మారుతున్నట్టు వస్తున్న వార్తలపై కూడా స్పందించాడు .. తాను మతం మారిన మాట నిజమే .. ఇస్లాం మతంలోకి మారానని, తన పేరు అజిస్ జై గా మారిందని చెప్పుకొచ్చాడు. అంతే కాదు తాను గత ఐదేళ్లుగా ఇస్లాం మతంలోనే ఉంటున్నాని, ప్రతిరోజు నమాజ్ కూడా చేస్తానని చెప్పాడు జై.
మొత్తానికి జై , అంజలికి తేడాలు రావడానికి కారణం మతం మారడమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం కోలీవుడ్ లో హీరో జై కి కూడా వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి.
228503 591338Hey! Very good stuff, do tell us when you lastly post something like this! 910250
66644 611449Superb post but I was wanting to know in the event you could write a litte far more on this subject? Id be extremely thankful in the event you could elaborate a bit bit a lot more. Thanks! 819257
227432 304433Exploring in Yahoo I at last stumbled upon this site.Studying this info. 298591
134860 369410The vacation special deals offered are believed as a selection of possibly the most preferred and therefore within your budget all over the globe. Quite numerous hostels can be proudly located inside property which is accented who has striking seashores encouraging crystal-clear rivers, contingency of an Ocean. hotels compare rates 72632