Switch to English

‘రుద్రంగి’ సినిమాను అద్భుతంగా ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: దర్శ‌కుడు అజ‌య్ సామ్రాట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,710FansLike
57,764FollowersFollow

జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన “రుద్రంగి” అనే సినిమా జూలై 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ నిర్మాత‌గా అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమత మోహన్ దాస్, విమల రామన్, గానవి లక్ష్మణ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా స‌క్సెస్ మీట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు అజ‌య్ సామ్రాట్ మాట్లాడుతూ ‘‘జూలై 7న రుద్రంగి సినిమా రిలీజైంది. అన్నీచోట్ల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఏడాదిన్న‌ర పాటు మేం క‌ష్ట‌ప‌డ్డాం. ఇప్పుడు సినిమాకు చాలా మంచి ఆద‌ర‌ణ వ‌స్తుండ‌టం మాకెంతో ఆనందాన్ని క‌లిగిస్తోంది’’ అన్నారు.

న‌టుడు ఆశిష్ గాంధీ మాట్లాడుతూ ‘‘సినిమాను ఇంత బాగా ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. సినిమాలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇందులో అజ‌య్‌గారు నాకు మ‌ల్లి అనే పాత్ర‌ను ఇచ్చారు. నా క్యారెక్ట‌ర్‌ను అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. సంతోష్‌గారి విజువ‌ల్స్‌కు మంచి పేరొచ్చింది. ఇది థియేట‌ర్‌లో చూసే సినిమా. ప్రేక్ష‌కులు మాకు ఇంకా స‌పోర్ట్ అందిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

‘‘డీ ఓ పి సంతోష్ మాట్లాడుతూ సినిమాను ఆడియెన్స్‌తో క‌లిసి చూస్తున్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీన్ని అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలి. ఇంత మంచి స‌క్సెస్ అందించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

‘‘నటుడు సదన్న మాట్లాడుతూ ఇందులో కర‌ణం పాత్ర‌లో న‌టించాను. ప‌దికి పైగా సినిమాలు చేశాను. ఆడియెన్స్‌తో క‌లిసి సినిమా చూస్తున్న‌ప్పుడు వాళ్ల రెస్పాన్స్ చూసి నేనే యాక్ట్ చేసింద‌నిపించింది. అంత మంచి రోల్ ఇచ్చిన అజ‌య్ గారికి ధ‌న్య‌వాదాలు. సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంక‌రేజ్ చేయాల‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అన్నారు.

‘‘నటి దివి మాట్లాడుతూ ఇందులో నేను ఫోక్ సాంగ్ చేశాను. దాన్ని వండర్ఫుల్‌గా కంపోజ్ చేశారు. అజ‌య్‌గారితో మాట్లాడిన‌ప్పుడు స్పెష‌ల్ సాంగ్ చేయాలా వ‌ద్దా అని కూడా ఆలోచించుకున్నాను. అయితే మా నిర్మాత ర‌స‌మ‌యి బాల‌కృష్ణ‌గారు సాంగ్‌ను సేక‌రించారు. ఆ పాట‌ను ఎలా చేస్తారోన‌ని ఆలోచించాను. కానీ థియేట‌ర్‌లో సినిమాను చూస్తున్న‌ప్పుడు స్ట‌న్ అయ్యాను. న‌న్ను అంత బాగా ప్రెజంట్ చేసిన అజ‌య్ గారికి థాంక్స్‌’’ అన్నారు.

‘‘నటి నవీన రెడ్డి మాట్లాడుతూ రుద్రంగి సినిమాను థియేట‌ర్‌లోనే చూడాలి. రొటీన్‌కు భిన్న‌మైన సినిమా. రేర్‌గా వ‌స్తుంటాయి. కొన్ని సంవ‌త్స‌రాలు కష్ట‌ముంది’’ అన్నారు.

38 COMMENTS

 1. coba join kedalam llaman judi pkv games dengan bandar domino serta bandarq
  online terbaik sepanjang masa yang telah tersedia pada tahun 2023 iini dengan akun ρro jackpot terbaik yang bisa kalian dapatkan dengan memakai sebagian akun yang kalian daftarkan dii dalkam
  ini ԁаn kalian juga bisa memiliki kemungkinan untuk menerima semua keuntungan dari cara
  pengisian deposit lewat ppulsa yang tak bisa kalian peroleh ɗі laman weeb
  judi pkv games, bandarqq maupun pokeqq online yang lainnya yang ada ɗi djnia online ketika ini.

 2. Hey there would you mind sharing which blog platform you’re
  using? I’m planning to start my own blog in the near future but I’m having a difficult
  time choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
  The reason I ask is because your design and style seems different then most blogs and I’m looking for something unique.

  P.S Sorry for being off-topic but I had to
  ask!

 3. Hey this is kinda of off topic but I was wanting to know if blogs
  use WYSIWYG editors or if you have to manually code with HTML.
  I’m starting a blog soon but have no coding expertise so
  I wanted to get advice from someone with experience. Any help would be greatly appreciated!
  [url=https://linkedbookmarker.com/story13568656/h2-yorkie-puppy-for-sale-h2]https://linkedbookmarker.com/story13568656/h2-yorkie-puppy-for-sale-h2[/url]

 4. An impressive share! I’ve just forwarded this onto a friend who had been doing a little
  homework on this. And he actually bought me breakfast due to the
  fact that I stumbled upon it for him… lol. So allow me to reword this….
  Thank YOU for the meal!! But yeah, thanx for spending the time
  to discuss this subject here on your web page.

 5. Please let me know if you’re looking for a article writer for
  your site. You have some really good posts and I think I would be
  a good asset. If you ever want to take some of the load off, I’d love to write some articles for your blog in exchange for a link back
  to mine. Please send me an e-mail if interested.
  Kudos!

 6. Mobile mojo potn itouchPhoto ggallery asia ladiess sexy assAss black freee ggay onlyTeenn intrracial cockSpfead teeen egs fingeringShanna sand nure photosLicking ussy powerded byy
  phpbbErotic thriller filmsTiffany rayne deepthroatWong sex picsWhat iis pot modrern sexFree bbc sex
  videosSoow mme youjr cuntTri-cities waa escortFrree barefoot pornSquirting femsle orgasm picsMonste cock vss pussyHving seex at
  nightThe federation fetish nottinghamFree nudee
  sawra suzanne brown clipSexx on fire songAsian food markets iin danbury connecticutBssa healthh fofms adut leaderMakinhg strides breasst cancer georgiaNeww york yankees porn siteAishwarya rrai lingerieEx girlfriend nude tube vidsVayinal diiseases picturesFtish lady leather glovesAcual cryinjg teesn analBarelyy
  legql teen boy pornVerry oold woman polrn movieLactating
  shemaleSexx technique doggy styleAmateur creampie lucieFuuck position moviesCoeds inn pantyhoseNudde fishing laddiesDick’s sprting goodss charlotteMatue audience dvdSex webam forumsOklahoma ggay nude chatingYoung booys gwllery nno nudeAduot summsr
  reading programsExam papp teenLagrange ky escortsBukkoake vido japanAsss down fae
  fuck i lie lyric thats uup wayJnifer aniston nde mmr skinNidolas gay porn download bokep srlingkuh baat Gay meen chubby assSexy girks in t-shirtsTeeens getting fuckeKeefe
  tech adut edTaacy mathbis pornFat ihdian asss poundingDvdd adult hardcoreBarrback fooball orgyFacce mak fetishNude ausrralian sunbathersWomqn iis walking
  thhe world forr bbreast cancerShaved biiini photosFreee n ireland amateur pornOpeal pornstarFreee bangla porn moviesFemale escort
  sPaam andeerson ass videoHoow long after pregnacyy bbefore sexNsffw hidden cameera teen sexx
  videosRainbow suckSex prevueFucck the wayAdulot videos
  tubeReret having posed nakedJordan capri nakjed freeHot fresh teensBooat love movie xxxLoudspeeaker vintageMatufe eating puussy picturesFree adxult spi thee bttle vedicsFree
  adult breastfereding sexx videosMerfon college adult educationPrxy porn videoMale
  njde rugbySexyy beach 3 njde patchBeach bijkini milfFreee poirn seach enginers siteRashh on pejis treatmentFucxked upp facial daisy
  marieCoarcttion treatment ault discussionVintage bass
  neckPersonal statement mature studentsTt asian foodVide clips of englsh milfSexual haassment of studentsMiss teeen california
  2004Akinny teenAsian submissaive nycGaay twink wank picsNasal bikiini babeFantaay adsult vacationWoman nude masturbationSexal nicknames for guysHentai palm forumPrivate plrn collectionsAsiqn escort reshmaAdukt belly danceChristian sex fjst analFreee porn sample lip galleriesUnitt tsting sucksMichaeld cum addictSummker arts adultLongest
  humn pennis sizeFabulous sex outfitsPaalm bbeach county adult
  shop boothsVirtin recoeds homePacucah escortsSexual seduction albumPictures of mmen withh smal
  penisAjjay gaay pirn starLatin ass miilf igh heelos pornhubFree
  nude pics bonnie huntCuntt ttit tortureFucck yor maidSppanking
  teeen jesssicaVintage berlant outpput transformerMetronomme masturbationGlden mmom amateurMt wasington cdonalds
  stripAdultt april cd1 flwer movieFrree sex clips off tesaXnxx pornn
  ass fuckking big assMillf huner ashBlow jjob ravedn riley videoRicklee nudeClinoque sexHuge brested teenRobin wrigh pen nakedFrree 30 miin long polrn clipsArre lil wayne and baby gayWatch full adult moviesSubmissive lookking for dominan seex chatRachrl york nue movvie pool
  scenesNorthern arkzona university slutHorny stocking teensFrree nude wives pozted submitted picsNaed sugar tren boysAmatuer sex catHorny moms thuat fuckSkinny young teeen clipsMature
  elizabethHot lil pornGiada nude breastsKimm possibnle adult hentaiNaked
  fmale us soldier picShow aan erect penisAmanca tgpHott
  goth chicks in bikinisActress asxin breastLesbian nationn moviePorrn amatuer galleryBibliccal eve nudeVintagge ower sportsBanng gang poeered bby phpbbSunn leon analBarfeback pad wwith breast collarThe
  taoo off sex and longivityVoronin eroticHoot bllack sexy girlsGuys suckin thwir ownn cockDripped from hher pussyJapanmese
  students fuckFree ude thumjbs 3 wayFlorida laaw teen drrivers pointBeautiful blonde
  boody busty greatHow too copk split turkey breastJpan breast cupCum eaat from fuck herr
  let pussy then wifeTeen exprencesHairy teen movies actionPee ppee iin the classroomHe used a
  ribbed condomDanni minohe nakedSeex prties in sann diegoSteamy couples fuckingNaed
  pictures off jjessica simsponLesbiamscissor ssex photosNewport hone beddng geishaKllum fully nudeDevelopmentally disazbled adults sepf awarenessSwingting iin destkn floridaPhotos of yyoung ggay boysPanjties voyuwr amateur videoYouu potn tranyIn picture sex womanFord
  escoort facctory rwplacement lonhg block enginesJackiong offf while woman rims
  assAdult sstore orAlirn freee mvie pornMothger sjcks sleeping son

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: చిరంజీవి-రామ్ చరణ్ తో నెట్ ఫ్లిక్స్ కో-సీఈవో భేటీ.....

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంటికి నెట్ ఫ్లిక్స్ (Netflix) కో-సీఈఓ టెడ్ సరాండొస్ (Ted Sarandos) విచ్చేశారు. ఇందుకు...

Animal: పేరులోనే ‘వంగా’ ఉంది.. విమర్శలకు వంగుతాడా?: హరీశ్ శంకర్

Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal)...

హాయ్ నాన్న మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే...

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

రాజకీయం

TS Ministers: సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు.. శాఖలు

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ హోదాలో తమిళిసై కొత్త ప్రభుత్వం...

రేవంత్ రెడ్డి వైసీపీ మనిషా.? టీడీపీ మనిషా.?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ ‘రెడ్డి’ గనుక, వైసీపీ మనిషేనట.! ‘మా రెడ్డి..’ అంటూ వైసీపీ శ్రేణులు, రేవంత్...

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.!

ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేశారు కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.! గతంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా...

BRS: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.! రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా.?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార...

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ఎక్కువ చదివినవి

Nagarjuna: పుత్రోత్సాహంలో నాగార్జున..! నాగ చైతన్య నటనకు ఫిదా

Nagarjuna: అక్కినేని మూడోతరం హీరోగా తెరంగేట్రం చేసిన నాగచైతన్య (Naga Chaitanya) కెరీర్లో రాణిస్తున్నారు. ఇప్పుడు తొలిసారి నటించిన ‘దూత’ (Dhootha) వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్,...

పవన్ సాధినేని… కళ్యాణ్ రామ్… ఒక మంచి కథ

ప్రేమ ఇష్క్ కాదల్ వంటి అభిరుచి ఉన్న చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ సాధినేని. ఆ తర్వాత కూడా కొన్ని మంచి చిత్రాలు చేసినా సరైన విజయం దక్కలేదు. అయితే తెలుగులో...

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.! టీడీపీ పాత్ర ‘గుండు సున్నా’.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తామే గెలిపించామని చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.! ఇందులో నిజమెంత.? వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో టీడీపీ సంపూర్ణ మద్దతిచ్చినమాట వాస్తవం. అయితే, అదంతా అనధికారికం. నిజానికి, కాంగ్రెస్...

Naga Chaitanya: ‘నా ఆలోచనల్లో లేదు..’ పర్సనల్ లైఫ్ పై నాగ చైతన్య

Naga Chaitanya: యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా విక్రమ్ కె.కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’ (Dhootha). ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్...

రేవంత్ కే పట్టం: ఈ రాత్రికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

అందరూ ఊహించిన విధంగానే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ ని అప్పగించింది. సోమవారం రాత్రి 7 గంటలకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై...