తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. రెండు ప్రభుత్వాలు ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాయి. రెండు ప్రభుత్వాలు ఒకే రోజున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తూండటం విశేషం.
ఏపీలో మార్చి 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదేరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై సభ సంతాపం తెలుపనుంది. అనంతరం మార్చి 11న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15రోజులకు పైగా సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ దంపతులు గవర్నర్ ను కలిశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఈ సమావేశం జరిగినిట్టు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో కూడా మార్చి 7నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే.. ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండటం లేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు 12 రోజులు జరిగే అవకాశముంది.
825872 847326I gotta bookmark this web site it seems very helpful really helpful 621691
452235 817524Some times its a discomfort within the ass to read what weblog owners wrote but this internet website is rattling user friendly ! . 209804
672786 375174I like this post quite much. I will surely be back. Hope that I can go by way of much more insightful posts then. Will likely be sharing your wisdom with all of my pals! 254053
744718 695558Read more on that Post.Useful information. 471388
732868 218245Hey there! Someone in my Myspace group shared this website with us so I came to take a appear. Im undoubtedly enjoying the information. Im bookmarking and will probably be tweeting this to my followers! Excellent weblog and outstanding style and style. 424633