Switch to English

ఫాఫం.. జనసేనపై తెలుగుదేశం పార్టీ వన్ సైడ్ లవ్ స్టోరీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తీరు. తనంతట తానుగా ఎదగడం.. అనే రాజకీయ సూత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడో మర్చిపోయింది. రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బకొడితే సరిపోతుందన్న దిక్కుమాలిన సూత్రానికే పరిమితమైపోయి.. కాలగర్భంలో కలిసిపోయే దుస్థితిని స్వయానా కొనితెచ్చుకుంది.

పోనీ, ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికి పదునైన రాజకీయ వ్యూహాలేమైనా టీడీపీ అధినేత చంద్రబాబు అమలు చేస్తున్నారా.? అంటే, అదీ లేదు. జనసేన పార్టీ మీద పడుతున్నారు చంద్రబాబు. ఈసారి ‘వన్ సైడ్ లవ్ స్టోరీ..’ అంటూ చెత్త పొలిటికల్ స్కెచ్ అమల్లో పెడుతున్నారు టీడీపీ అధినేత.

చంద్రబాబు తాజాగా చిత్తూరు జిల్లాలో సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త, జనసేనతో పొత్తు పెట్టుకుందామంటూ చంద్రబాబుకి సూచించాడు. దానికి చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుతూ, ‘వన్ సైడ్ లవ్ స్టోరీ..’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ‘ప్రేమ రెండు వైపుల నుంచీ వుంటేనే వర్కవుట్ అవుతుంది..’ అంటూ చిత్ర విచిత్రమైన రాజకీయ ప్రేమకథని వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులన్న భావనలో చంద్రబాబు వున్నారు. కానీ, ఆ జనమే.. ‘ఫాఫం చంద్రబాబు..’ అని జాలి పడుతున్నారు చంద్రబాబు చెత్త రాజకీయాలు చూసి. బోల్డంత రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు ఇంతలా ఎలా దిగజారిపోయారన్నది వారి అంతరంగం.

జనసేన పార్టీని దెబ్బ కొడితే, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వుండదన్నది చంద్రబాబు అతి తెలివి. కానీ, చంద్రబాబుకి ఇక్కడ అర్థం కావాల్సింది ఇంకోటుంది. అదేంటంటే, టీడీపీనే మూడో స్థానానికి రాష్ట్ర ప్రజలు నెట్టేశారు. అది ఆలస్యంగా అర్థమవడం వల్లే చంద్రబాబు ముందుగా జనసేనను దెబ్బకొట్టడానికి వన్ సైడ్ లవ్ స్టోరీని తెరపైకి తెచ్చారా.?

నిస్సిగ్గుగా, వన్ సైడ్ లవ్ స్టోరీ.. అంటూ జనసేనపై ప్రేమ కురిపించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాన్ని రాజకీయ వ్యభిచారం అనాలా.? ఇంకేమైనా అనాలా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...