దేశంలో కోవిడ్ ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. కేవలం 10 రోజుల్లోనే 13 రెట్లు పాజిటివిటీ రేటు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 1,17,100 మంది కరోనా బారిన పడటం ఇందుకు నిదర్శనం. మహారాష్ట్రలోనే 36,265 కొత్త కేసులు నమోదవగా.. ఇందులో ముంబైలోనే 20,181 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో 15,421, ఢిల్లీలో 15,097 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా 3వేలు దాటేశాయి. కొత్తగా 377 కేసులు నమోదవగా.. మహారాష్ట్రలో ఎక్కువగా 876, ఢిల్లీలో 465 మందికి సోకింది. దేశంలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న కేసులు ప్రస్తుతం 4లక్షల వరకూ పెరిగాయి. నిన్న ఒక్కరోజే 30వేల మంది కోవిడ్ నుంచి కోలుకుంటే.. 302 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 94.4 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోగా.. 15 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న వారికి 1.64 కోట్ల డోసులు తీసుకున్నారు.
868646 68033Aw, it was a actually excellent post. In concept I need to put in writing comparable to this moreover – spending time and actual effort to manufacture a exceptional article but exactly what do I say I procrastinate alot and no indicates locate a way to go carried out. 838049
195257 687144You will notice several contrasting points from New york Weight reduction eating strategy and every one 1 may be helpful. The very first point will probably be authentic relinquishing on this excessive. lose weight 972182
528702 963372I actually prize your piece of work, Fantastic post. 442901
772164 759519When I initially commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any manner you possibly can take away me from that service? Thanks! 524901
582792 69633In case you have been injured as a result of a defective IVC Filter, you need to contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 451005
614282 53341Hi, ich habe Ihre Webseite bei der Suche nach Fernbus Hamburg im Internet gefunden. Schauen Sie doch mal auf meiner Seite vorbei, ich habe dort viele Testberichte zu den aktuellen Windeleimern geschrieben. 572289