నాగవర్మ, దివ్యా రావు జంటగా రూపొందుతున్న సినిమా ‘విక్రమ్’. హరిచందన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తుండగా నాగవర్మ నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. విక్రమ్ చిత్రంలోని “చుక్కలాంటి అమ్మాయి…” అనే మొదటి పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు. ఈ పాటకు సురేష్ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
పాటను విడుదల చేసిన అనంతరం కోటి మాట్లాడుతూ, “ఈ చిత్రంలోని పాటలన్నీ నేను విన్నాను. చాలా బావున్నాయి. అలాగే చిత్రకథ కూడా ఎంతో బాగా ఆకట్టుకుంది. నేటి యువతరం ఆలోచనా విధానానికి దగ్గరగా ఉంటుంది. హీరో నాగవర్మ ఈ చిత్రానికి నిర్మాత కూడా కావడాన్ని బట్టి ఆయన అభిరుచి ఏంటో అర్ధమవుతోంది. నా ప్రియ శిష్యుడు సురేష్ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది” అని అన్నారు. ఈ సినిమా తప్పకుండా అన్నీ వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అంటూ మేకర్స్ పేర్కొన్నారు.
387525 763667I genuinely like forgathering utile information, this post has got me even much more information! . 619089
350542 498216Some truly great content on this internet internet site , appreciate it for contribution. 834139
412476 426400Some genuinely fascinating data, well written and broadly user pleasant. 763048