సింగర్ సునీత గాయనిగా ఎంత ఫేమస్ అయిందో వివాదాలతోనూ అంతే వార్తల్లో నిలుస్తూ వచ్చింది. సునీత ఈ నెలలోనే తన పెళ్లి విషయమై అధికారిక ప్రకటన చేసింది. మ్యాంగో సంస్థల హెడ్ రామ్ తో సునీతకు ఇటీవలే నిశ్చితార్ధం అయింది. ఈ నెలలోనే పెళ్లి కూడా జరుగుతుంది అని అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
వచ్చే నెలలో వీరి పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది. అయితే ఇండస్ట్రీకి చెందిన గాయకులు, సంగీత దర్శకులు, నటీనటులకు సునీత అండ్ రామ్ కలిసి గచ్చిబౌలిలోని ఒక స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీను హోస్ట్ చేసింది మాత్రం నితిన్.
మ్యాంగో రామ్ కు నితిన్ అత్యంత సన్నిహితుడు. ఆ చనువుతోనే నితిన్ ఈ గ్రాండ్ పార్టీను హోస్ట్ చేసినట్లు సమాచారం. పార్టీకి విచ్చేసిన వారు కాబోయే కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
473626 599143Outstanding post, I conceive internet site owners need to learn a good deal from this weblog its real user pleasant. 412340
230117 651348Woh I enjoy your articles , saved to favorites ! . 751917
608633 709004Respect to web site author , some good selective data . 361104