Switch to English

బిగ్‌బాస్‌ లోగుట్టు: ‘కంత్రీ’ క్యారెక్టర్‌ ఎంట్రీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

డే 1 నుండే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 హాట్‌ హాట్‌గా రన్‌ అవుతోంది. సెకండ్‌ డేనే శ్రీముఖి, హిమజ మధ్య మిస్‌ అండర్‌ స్టాండింగ్‌ ఇష్యూతో బిగ్‌ హౌస్‌లో వాతావరణం హీటెక్కేసింది. ఫస్ట్‌ వీక్‌ ఎలిమినేషన్‌లో భాగంగా రాహుల్‌, హిమజ, హేమ, జాఫర్‌, వితికా షెరు, పునర్నవి నామినేట్‌ అయ్యారు. ఇదిలా ఉంటే, బిగ్‌బాస్‌కి సంబంధించి, ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌ ఒకటి స్పెషల్‌ గూఢచారి వర్గాల ద్వారా అందుతోంది. ఇది చాలా సీక్రెట్‌ గురూ.!

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఓ మోస్ట్‌ కన్నింగ్‌ క్యారెక్టర్‌ ఎంట్రీ ఇవ్వబోతోందట. ఈ క్యారెక్టర్‌ గురించిన ఇన్‌ఫామేషన్‌ చాలా సీక్రెట్‌ అండోయ్‌.. డోన్ట్‌ రివీల్‌ ఇట్‌. నిజంగానే బిగ్‌హౌస్‌లో ఇది ఊహించని సర్‌ప్రైజ్‌ కానుందేమో. ఈ మోస్ట్‌ కన్నింగ్‌ క్యారెక్టర్‌ని సెకండ్‌ వీక్‌లో కానీ, థర్డ్‌ వీక్‌లో కానీ హౌస్‌లోకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగతున్నాయనీ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌. ఈ క్యారెక్టర్‌ని ముందుగానే డిజైన్‌ చేశారట. ఆ వ్యక్తి ఎవరు.? అనే అంశమై అంతటా సీరియస్‌గా చర్చ నడుస్తోంది.

వెరీ లేటెస్ట్‌గా అందిన సమాచారమ్‌ ప్రకారం, ఆ పర్సన్‌ సినిమా సెలబ్రిటీనే అని తెలుస్తోంది. దాంతో సినీ వర్గాల్లో ఈ టాపిక్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతే కాదు, ఈ సెలబ్రిటీని బిగ్‌హౌస్‌లోకి పంపించేందుకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ కూడా ఇచ్చారట. సినిమాల్లో నటిస్తే వచ్చే రెగ్యులర్‌ రెమ్యునరేషన్‌ కన్నా అది చాలా ఎక్కువని తెలుస్తోంది. బిగ్‌బాస్‌కి మరింత హైప్‌ తీసుకొచ్చేందుకు ఈ కన్నింగ్‌ క్యారెక్టర్‌ యూజ్‌ అవుతుందని అంటున్నారు.

బిగ్‌బాస్‌ అంటేనే కొట్లాటలు, అనవసర లొల్లి, రచ్చ రంభోలాలు. అలాంటిది స్పెషల్‌గా కన్నింగ్‌ కోసమే డిజైన్‌ చేసిన క్యారెక్టర్‌ అంటే, బిగ్‌బాస్‌ షోపై ఇంకెంత స్పెషల్‌ క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుందో కదా.! అన్నట్లు ఈ క్యారెక్టర్‌ మహిళా సెలబ్రిటీ అని తెలుస్తోంది. ఫుల్‌ మీల్స్‌లో హాట్‌నెస్‌ వండి వడ్డించేస్తుందట. అబ్బా.. ఇంకేముంది. ‘బిగ్‌బాస్‌ 3’లో మసాలా రచ్చో, రచ్చహ, రచ్చోభ్యహ.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...