కొన్ని నేరాలు వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాలు ఈ ప్రపంచం ఎటు పోతుంది అనే అసహ్యం కలుగుతుంది. చిన్న పిల్లలపై ముసలి వారు అత్యాచారంకు పాల్పడటం.. ముసలి వాళ్లను కూడా రేప్ చేయడం వంటివి అత్యంత నీచంగా అనిపిస్తాయి. ఇప్పుడు తల్లి కొడుకులు అక్రమ సంబంధం పెట్టుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అది కాకుండా తల్లి తనతో కాకుండా మరికొందరితో కూడా అక్రమ సంబంధం నెరుపుతుంది అంటూ తల్లిని కొడుకు హత్య చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ సంఘటన చాలా అసహ్యంగా అనిపిస్తుంది కదా.
పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం హవేరి జిల్లాకు చెందిన 21 ఏళ్ల శివప్ప మరియు అతడి తల్లి కలిసి ఉంటున్నారు. శివప్ప తండ్రి ఏడాది క్రితం మృతి చెందాడు. 38 ఏళ్ల తల్లితో శివప్ప కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె కూడా అందుకు ఒప్పుకుంది. తల్లి కొడుకులం అనే కనీస విజ్ఞత వదిలేసి ఆ నీచంకు పాల్పడ్డారు. శివప్ప తల్లి మరికొందరితో కూడా అక్రమ సంబంధం నెరుపుతున్నట్లుగా వెళ్లడి అయ్యింది. దాంతో శివప్పకు కోపం వచ్చింది. నాతో మాత్రమే పడుకోవాలి మరెవ్వరి వద్దకు వెళ్లవద్దని హెచ్చరించాడు. అయినా ఆమె వినలేదు. దాంతో అత్యంత దారుణంగా చంపేశాడు. పోలీసుల ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. శివప్పపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆ నీచమైన వ్యక్తిని వెంటనే ఉరి వేసి చంపాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
728682 421838Delighted for you to discovered this site write-up, My group is shopping more often than not regarding this. This can be at this moment undoubtedly what I are already seeking and I own book-marked this specific site online far too, Ill often be keep returning soon enough to appear at on your unique blog post. 992422
918570 957780Not long noticed concerning your internet web site and are still already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Good weblog. ill be bookmarking maintain visiting this web site actually generally. 24750
595427 250400Would love to perpetually get updated wonderful weblog ! . 545627