మారుతున్న జీవన శైలి కారణంగా కొత్త రోగాలు వస్తున్నాయని.. ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు అంటూ మనం వార్తల్లో చూస్తున్నాం. గతంలో ఎక్కువ నిద్ర పోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కాదు. కాని ఎప్పుడైతే జీవన శైలి మారి నిద్ర తగ్గిందో అప్పటి నుండి కూడా అనారోగ్య సమస్యలు కొత్త కొత్తవి మొదలు అయ్యాయి. కంటి నిండా నిద్ర లేకుంటే కరోనా వ్యాక్సిన్ కూడా సరిగా పని చేయదు అంటూ నిపుణులు చెబుతున్నారు.
నిద్రకు రోగ నిరోదక శక్తికి సంబంధం ఉంటుంది. రోగ నిరోదక శక్తిని పెంచే విధంగా సుఖ నిద్ర ప్రతి మనిషికి అవసరం. హాయిగా నిద్ర పోయే వారిలో యాంటీ బాడీస్ ఎక్కువగా వృద్ది చెందినట్లుగా నిపుణులు గుర్తించారు. నిద్రను మించిన ఔషదం లేదని.. ఎంతో మంది నిద్ర లేమి కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటూ ప్రముఖ వైధ్యులు పేర్కొన్నారు. రోజుకు ఎన్ని గంటలు పని చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా నిద్ర పోతున్నారా లేదా అనేది చూసుకోవాలని లేదంటే దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
901979 567300Dead written articles , appreciate it for entropy. 351879
4966 783370Some truly nice stuff on this web site, I adore it. 291674
1169 211618I came across this very good from you out of sheer luck and never think lucky enough to say also credit you for any job nicely done. 401909