టాలీవుడ్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవితాల కుమార్తెగా శివాత్మిక రాజశేఖర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ నటించిన సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకువచ్చాయి. ఈ బ్యూటీ నటించిన సినిమాల్లో ఆమె పాత్రలు చాలా క్యూట్‌గా డిజైన్ చేశారు మేకర్స్. దీంతో యూత్‌లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.
అటు అందాల ఆరబోత విషయంలోనూ శివాత్మిక తనదైన మార్క్ వేసుకుంటోంది. సినిమాల్లో గ్లామర్ డోస్ కాస్త తక్కువగానే ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం శివాత్మిక గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తన సోషల్ ప్రొఫైల్స్‌లో వరుస ఫోటోషూట్స్‌తో హల్‌చల్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా నలుపు చీరలో శివాత్మిక చేసిన హాట్ ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.
లేత పరువాలను ఆరబోస్తూ శివాత్మిక చేసిన అందాల విందుకు అభిమానుల గుండెలు అయోమయం అవుతున్నాయి. దొరసాని అందాలకు వారందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోల్లో శివాత్మిక లుక్స్‌కు కరిగిపోని వారుండరని అభిమానులు ఆమె అందాలపై కవిత్వాలు చెబుతున్నారు.