స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఎపిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను అద్భుత దృశ్యకావ్యంగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.
ఇక ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు తెలిపింది. కాగా, తాజాగా ఈ సినిమాలో నుండి ‘మల్లికా మల్లికా’ అనే రొమాంటిక్ మెలోడి సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తన ప్రియుడి కోసం శకుంతల కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తూ, ప్రకృతితో తన విరహవేదనను వ్యక్తపరుస్తూ ఈ పాటను పాడుతున్నట్లుగా ఈ సాంగ్ లిరిక్స్ వింటే అర్థమవుతోంది.
మణిశర్మ సంగీతం అందించిన ఈ సాంగ్ వెండితెరపై మరింత అద్భుతంగా ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అంటోంది. దేవ్ మోహన్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల, అల్లు అర్హ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
102950 218431A thoughtful insight and tips I will use on my internet site. Youve naturally spent some time on this. Congratulations! 478978
659208 364838Do you have a spam issue on this site; I also am a blogger, and I was wanting to know your situation; many of us have developed some nice practices and we are looking to exchange strategies with others, why not shoot me an e-mail if interested. 784142
467067 420408Hi there! Nice stuff, please do tell me when you lastly post something like this! 769985
158514 119241This web internet site could be a walk-through for all with the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will undoubtedly discover it. 316817