పదే పదే వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి, మంత్రి రోజా నోట ‘పిల్ల పిత్రేగాళ్ళు..’ అన్న మాట వినిపిస్తోంది. అసలు ఈ ‘పిత్రే’ అంటే అర్థమేంటి.? ఇంటర్నెట్లో గూగుల్ తల్లిని ‘పిత్రేకి అర్థమేంటి.?’ అని కొందరు అడిగేస్తున్నారు.
పిత్రే.. అన్న మాటకి అర్థం లేదు.. రోజా విమర్శల్లోనూ అర్థం పర్థం వుండదు.. అని చాలామందికి అర్థమైపోతోందనుకోండి.. అది వేరే సంగతి. సాధారణ రాజకీయ నాయకురాలు కాదు రోజా. ఆమె ఓ బాధ్యతగల ప్రజా ప్రతినిథి. ఇంకా నయ్యం.. రోజా గురించి మాట్లాడేటప్పుడు, బాధ్యతలు.. సంస్కారం.. వంటి ప్రస్తావనలు తెస్తే ఎలా.?
తాజాగా రోజా, తనను ట్రోల్ చేసేవారిని ఉద్దేశించి.. ‘ఒక అమ్మకీ.. ఒక అబ్బకీ.. పుట్టివుంటే..’ అంటూ ‘నోటి సరదా’ తీర్చుకున్నారు. ఇందుకే కదా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ‘ఆఖరికి డైమండ్ రాణి రోజా కూడా.. నువ్వు కూడానా.? యూ టూ.. ఛీ..’ అంటూ ఆమెపై జుగుప్సాకరమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.
నిజానికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలా అన్నాక అయినా, రోజా.. తానేంటో తెలుసుకుని వుండాలి. ఆమె పర్యాటక శాఖ మంత్రి. ఆ శాఖ వ్యవహారాలు ఆమెకు ఎంతవరకు తెలుసు.? అని జనసేన ప్రశ్నిస్తోంది. ‘ఇదీ నా శాఖ పట్ల అవగాహన..’ అని రోజా చెప్పగలుగుతున్నారా.? చెబితే, ఆమె రోజా ఎలా అవుతుంది.?
జనసేన నుంచి కీర్త, రాయపాటి అరుణ.. తదితర మహిళా నేతలు, వీర మహిళలు.. రోజా వ్యాఖ్యలకు ఆమె ‘పిత్రే’ భాషలోనే సమాధానమివ్వాల్సి వస్తోంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీడియా మైకులు కనబడగానే స్థాయి మర్చిపోయి, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడమే రాజకీయం.. అనుకుంటే, రోజాని మించి తమ స్థాయిని దిగజార్చుకోవడానికి చాలామందే వున్నారు. దిగజారడం తెలియక కాదు, వాళ్ళకి కాస్తంత బాధ్యత, గౌరవం ఏడ్చాయ్.!
అన్నట్టు, హైపర్ ఆది పిల్ల పిత్రే అయితే.. ఒకప్పుడు రోజా కూడా అంతే కదా.!
679794 350696The the next time I just read a blog, I genuinely hope that this doesnt disappoint me approximately brussels. Get real, Yes, it was my option to read, but I really thought youd have some thing intriguing to say. All I hear is typically a couple of whining about something which you could fix when you werent too busy searching for attention. 184496
113491 41154You ought to be a part of a contest first with the most effective blogs online. Let me suggest this weblog! 860166
167856 891539Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im certainly enjoying your weblog and appear forward to new updates. 706717
419915 503846Youre so proper. Im there with you. Your weblog is surely worth a read if anyone comes throughout it. Im lucky I did because now Ive obtained a entire new view of this. I didnt realise that this issue was so crucial and so universal. You totally put it in perspective for me. 667304
818465 503949I want seeking at and I believe this site got some genuinely useful stuff on it! . 568802
313600 378667Great humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time via party and expected to turn into quite funny, amusing not to mention educational within the mean time. finest man wedding speeches 380377