నటుడు మంచు మనోజ్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న విషయం తెల్సిందే. అయితే ఈ మధ్య వ్యక్తిగత కారణాల వలన న్యూస్ లో ఉంటూ వస్తున్నాడు. మనోజ్ మొదటి భార్యకు 2018లోనే విడాకులు ఇచ్చాడు. అప్పటినుండి ఒంటరిగానే ఉంటున్నాడు మనోజ్.
అయితే ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల కుటుంబానికి తెచ్చిన భూమా మౌనిక రెడ్డితో తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. మనోజ్ వద్ద ఇదే విషయం ప్రస్తావిస్తే త్వరలోనే శుభవార్త చెబుతానని మాట దాటేశాడు.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో శుక్రవారం అనగా 20వ తారీఖున తన జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడిస్తానని తెలియజేసాడు. ఇది పెళ్లికి సంబంధించిన విషయమేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ పెళ్ళికి సంబంధించిన న్యూస్ ఇదేనని అంటున్నారు. ఏదేమైనా మరో రెండు రోజుల్లో విషయం తేలిపోతుంది.
269519 722881magnificent post, extremely informative. I wonder why the other specialists of this sector do not notice this. You ought to continue your writing. Im confident, youve an excellent readers base already! 447863
553197 546867I notice there is surely lots of spam on this weblog. Do you need support cleaning them up? I may aid between courses! 36467
972487 929349Having read this I thought it was really informative. I appreciate you taking the time and effort to put this write-up together. I once once more locate myself spending strategy to considerably time both reading and commenting. But so what, it was nonetheless worth it! 440832
648507 617623Just wanna input on couple of general things, The site design is perfect, the articles is quite wonderful : D. 288291