Switch to English

Eswar Rao: టాలీవుడ్ లో విషాదం..! సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

Eswar Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. సీనియర్ నుటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించిన ఈశ్వరరావు (Eswar Rao) కన్నుమూశారు. అక్టోబర్ 31నే ఆయన మృతి చెందగా విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటివల ఆయన అమెరికాలోని మిచిగాన్ లో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్లారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ తరం నుంచి అనేక సినిమాల్లో నటించిన ఈశ్వరరావు ప్రేక్షకులకు సుపరిచితుడు.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్గం నరకం’ సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. మోహన్ బాబు కూడా అదే సినిమాతో పరిచయమయ్యారు. సినిమా మంచి విజయం సాధించడంతో అనేక సినిమాల్లో అవకాశాలు సంపాదించారు ఈశ్వరరావు. ‘స్వర్గం నరకం’ సినిమాలో నటనకు కాంస్య నందిని గెలుచుకున్నారు. ప్రేమాభిషేకం, యేగపురుషుడుతోపాటు 200లకు పైగా సినిమాల్లో నటించారు. చివరిగా ఆయన 1992లో వచ్చిన చిరంజీవి (Chiranjeevi) ఘరానామొగుడులో నటించారు. అనంతరం అనేక సీరియల్స్ లో నటించారు.

11 COMMENTS

  1. Great job on this post! The content is extremely informative and meticulously investigated,
    providing useful perspectives into the subject at hand.
    The way of writing is engaging and flows seamlessly, making it an enjoyable article.

    I admire the effort put into presenting complex ideas in a straightforward and concise.

    This article has definitely expanded my knowledge on the
    subject. Well done to the writer for delivering
    such a high-quality piece!

  2. Great job on this post! The content is extremely educational and meticulously investigated, providing valuable insights into the subject at hand.
    The style of writing is compelling and progresses seamlessly, making it an delightful read.

    I value the effort put into conveying complex ideas in a straightforward and manner.
    This post has certainly expanded my awareness on the topic.
    Kudos to the writer for delivering such a high-quality work!|I’m thoroughly amazed with the high quality of this write-up.
    The writer has skillfully presented a impartial view
    on the subject, providing both sides of the argument in a just and unbiased manner.
    The investigation and evidence cited throughout the write-up add validity to the points made.
    I appreciate the lucidity of the writing, which made it easy to follow along and understand intricate
    ideas. This article is a precious tool for anyone
    seeking a complete understanding of the topic.|This blog post is a welcome departure!
    The author’s original perspective and creative approach make it stand
    out from the rest. I found myself engrossed in the
    compelling storytelling and the effortless flow of ideas.
    The author’s zeal for the topic shines through every word, making the journey
    truly enjoyable. I praise the effort put into fashioning such an unique
    piece. Well done!|This is an outstanding write-up of content!

    The author’s in-depth knowledge of the subject matter is evident throughout the
    write-up. The clear and brief explanations, combined with corroborating illustrations, make challenging concepts simple to grasp.
    I appreciate the extensive study that went into this piece, as it provides a firm foundation for the arguments presented.
    The author’s style of writing is captivating and keeps the reader
    engaged until the end. I was amazed by the flawless transition between thoughts and the
    coherent structure of the article. The author’s ability to present nuanced
    points and provide mind-boggling insights is admirable.
    It’s evident that a lot of effort and expertise
    went into creating this outstanding article. I strongly recommend
    it to anyone looking for a skillfully written and illuminating
    piece.|I must say, this article went beyond my anticipations!
    The thoroughness of analysis and the distinctive point of view presented really sets it apart.
    The writer’s expertise of the subject is evident, making complicated
    concepts easily understandable. The writing style is gripping and holds the reader’s attention from
    the very beginning. I found myself immersed in the
    content, readily absorbing every word. This is a commendable piece of work that deserves acknowledgment.
    Well done!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...