సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. సర్కారు వారి పాట నుండి గత నెల వచ్చిన కళావతి సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరం చూసాం. ఇంటర్నెట్ కు షాక్ చేసింది ఈ సాంగ్. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ పై అందరి దృష్టి పడింది.
ఈరోజు సర్కారు వారి పాట టీమ్ సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను రివీల్ చేసారు. ‘పెన్నీ’ సాంగ్ ను మార్చ్ 20న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందింది.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. మే 12న సర్కారు వారి పాట విడుదల కానున్న విషయం తెల్సిందే.
867573 888017Some genuinely nice and valuable information on this site , besides I feel the style contains amazing features. 919756
557971 947405This design is steller! You obviously know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almostHaHa!) Fantastic job. I actually enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 145539
684154 793058This blog genuinely is good. How was it produced ? 102789
737849 188857Some truly quality posts on this website , saved to favorites . 376935
648631 137368I really pleased to uncover this site on bing, just what I was seeking for : D too bookmarked . 319086
330643 765221Hello Guru, what entice you to post an post. This article was incredibly fascinating, specifically since I was looking for thoughts on this subject last Thursday. 896372