మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా లోని ‘తెలుసా తెలుసా…’ పాటను ఉమెన్స్ డే సందర్బంగా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.
ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్న తో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ మంచు కూడా కనువిందు చేయడం విశేషం. త్వరలో ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించడం జరుగుతుంది.
ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
401151 23857Some times its a discomfort in the ass to read what weblog owners wrote but this internet internet site is rattling user friendly ! . 409418
360756 541311I like your writing style actually loving this internet web site . 120492
397278 804392when i was a kid, i love to receive an assortment of birthday presents like teddy bears and mechanical toys, 717196
306611 672819Amazing! This blog looks just like my old one! It is on a completely different subject but it has pretty a lot the same layout and design. Excellent choice of colors! 912432
258583 899113So funcy to see the post within this blog. Thank you for posting it 216927
703222 447958This will be a terrific website, would you be interested in doing an interview about how you created it? If so e-mail me! 452541
927335 458633I like this website very much, Its a quite nice position to read and receive information . 41127