అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత సింగల్ గానే ఉంటోన్న విషయం తెల్సిందే. ఒకానొక ఇంటర్వ్యూలో తనకిప్పుడే మళ్ళీ రిలేషన్ లోకి వెళ్లాలని లేదని సమంత చెప్పింది కూడా. దీంతో ఆమె డివోర్స్ ఎలాంటి పరిస్థితిలో జరిగిందో కూడా ఊహించవచ్చు.
ఆ తర్వాత మయోసిటిస్ తో బాధపడ్డ సమంత ఇప్పుడిప్పుడే దాన్నుండి బయటపడుతోంది. ఇక శాకుంతలం రిలీజ్ కోసం సన్నద్ధమవుతోన్న తరుణంలో సమంతకి ఒక అభిమాని నుండి ఊహించని రిక్వెస్ట్ వచ్చింది.
“ప్లీజ్ మేడం! మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు కదా” అని ఆ అభిమాని అడగ్గా దానికి సమంత “మీ లా నన్ను ఎవరు ప్రేమిస్తారు చెప్పండి” అని అంది సమంత. ఇంత హార్ట్ టచింగ్ మెసేజ్ ఇచ్చినందుకు సమంతకు మరోసారి ఫిదా అవుతున్నారు అభిమానులు. ఇక కెరీర్ పరంగా సమంత యమా బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
Fantastic beat ! I would like to apprentice even as you amend your web site,
how could i subscribe for a blog web site? The account helped me a
applicable deal. I were tiny bit familiar of this your broadcast
provided shiny transparent concept
Howdy fantastic blog! Does running a blog similar to
this require a large amount of work? I have no expertise in coding but I had
been hoping to start my own blog in the near future. Anyways, if you have any recommendations or
techniques for new blog owners please share. I understand this
is off subject however I just had to ask. Thanks a lot!
Hi there every one, here every person is sharing
these familiarity, therefore it’s good to read this blog, and I used to pay a visit this blog every day.
Wonderful article! We are linking to this great article on our site.
Keep up the good writing.
96067 372128An fascinating discussion might be worth comment. I feel you must write on this subject, it may possibly certainly be a taboo topic but typically folks are not enough to dicuss on such topics. To a higher. Cheers 110239