Samantha: అల్లు అర్జున్ పై సమంత కామెంట్స్..! నెట్టింట వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,075FansLike
57,764FollowersFollow

Samantha: నటనలో తనకు అల్లు అర్జున్ (Allu Arjun) స్ఫూర్తి అన్నారు స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ఓ కాలేజీ ఫంక్షన్లో పాల్గొన్న సమంత స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈక్రమంలో ఎదురైన ప్రశ్నకు ఆమె పై విధంగా సమాధానం ఇచ్చారు. మీకు నటనలో స్ఫూర్తి ఎవరు..? అని అడగగా.. ‘నటనలో నాకు అల్లు అర్జున్ స్ఫూర్తి. నటుడి నుంచి తానొక యాక్టింగ్ బీస్ట్ అయ్యారు. నటనలో పరిణితి చూపిస్తున్నారు. తనతో కలిసి మరోసారి పని చేయాలని చూస్తున్నా’నని అన్నారు.

సమంత వ్యాఖ్యలకు బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంత మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలోనూ అల్లు అర్జున్ పై సమంత స్పందిస్తూ.. అతనొక సూపర్ హీరో అని అన్నారు. వీరిద్దరూ కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. తర్వాత పుష్పలో అల్లు అర్జున్ తో స్పెషల్ సాంగ్ లో కలిసి నటించారు. పుష్ప-2లోనూ వీరిద్దరిపై ఓ సాంగ్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

సినిమా

“సీట్ ఎడ్జ్ సస్పెన్స్… ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై దర్శకుడు మునిరాజు నమ్మకం”

హీరో Kiran Abbavaram న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

రాజకీయం

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

ఎక్కువ చదివినవి

Akira Nandan: అకీరా ఎంట్రీకి టైమ్ వచ్చిందా?

Akira Nandan: మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పేరు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది — అకీరా నందన్. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్,...

Tollywood: తెలుగు సినిమా మారాల్సిన టైమ్ ఇదే..!

Tollywood: తెలుగు సినిమా గత దశాబ్దంలో ఊహించని స్థాయిలో ఎదిగింది. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే ఎక్కువగా హిందీ సినిమానే గుర్తొచ్చేది. దక్షిణాదిలోనూ తమిళ సినిమా ఆధిపత్యం ఎక్కువగా కనిపించేది. కానీ 2015లో...

#ఎన్‌టిఆర్‌నీల్‌లో డాన్స్ ట్విస్ట్?

ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే మాస్ ఎలివేషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్, హై ఇంటెన్స్ డ్రామా అన్నదే ముందుగా గుర్తుకు వస్తుంది. కానీ ఆయన సినిమాల్లో హీరోల కోసం ప్రత్యేకంగా డాన్స్ నంబర్లు ప్లాన్...

Vishnu Priya: చిక్కుల్లో నటి విష్ణుప్రియ..! ఆమెపై క్రిమినల్ కేసు నమోదుకు డిమాండ్

Vishnu Priya: సినీ నటి, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియపై పోలిస్ కేసు నమోదయింది. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె చేస్తున్న పబ్లిసిటీ యువతను పెడదోవ పట్టించేలా ఉందంటూ ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది....

“కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దూషణలు… అనుదీప్‌పై ఆగ్రహ జ్వాలలు!”

స్టాండ్‌అప్ కామెడీ పేరుతో రాజకీయ నాయకులు, వారి కుటుంబాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. కామెడియన్ అనుదీప్ తాజాగా అండర్ గ్రౌండ్స్ స్టూడియో వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...