క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన.. వైద్యుల సూచన మేరకు ముందుజాగ్రత్తగా ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. తాను త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలకు సచిన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ట్వీట్ చేశారు. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో చేరానని వెల్లడించారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
అలాగే టీమిండియా 2011లో ప్రపంచ కప్ గెలిచి శుక్రవారానికి సరిగ్గా పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో సచిన్.. దేశ ప్రజలకు, సహచరులకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు కరోనా వచ్చినట్టు గతనెల 27 సచిన్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని.. అందులో పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. అప్పటినుంచి హోంక్వారంటైన్ లో ఉన్న ఆయన.. తాజాగా ఆస్పత్రిలో చేరారు.
543375 850303Terrific paintings! That may be the type of information that are meant to be shared around the net. Shame on the seek for no longer positioning this publish higher! Come on over and consult with my site . Thank you =) 177270
676966 906453Right after study several with the content material in your web internet site now, and i also truly much like your way of blogging. I bookmarked it to my bookmark internet site list and are checking back soon. Pls take a appear at my web page also and inform me how you feel. 273021
64251 308963We will give deal reviews, deal coaching, and follow up to ensure you win the deals you cant afford to lose. 939366
332068 591263There is noticeably a bundle to realize about this. I assume you made various nice points in capabilities also. 472223
688004 164020Spot lets start function on this write-up, I in fact believe this remarkable website requirements additional consideration. Ill more likely be once again you just read additional, thank you that data. 758648
618814 197129Read more on that Post.Useful info. 220725