ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విచ్చలవిడిగా విజృంభిస్తోన్న కారణంగా సినిమాల షూటింగ్స్ అన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయిన సంగతి తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 13న ప్రకటించిన విడుదల తేదీ వెనక్కి వెళ్లడం ఖాయం.
పరిస్థితులు సద్దుమణిగితే కానీ మళ్ళీ షూటింగ్స్ మొదలుపెట్టడం అసాధ్యం. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ టీజర్ ను విడుదల చేయబోతున్నారట. దీనికి ఇంకా సమయం ఉన్నా కానీ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.
ఆర్ ఆర్ ఆర్ ఇద్దరు పోరాట యోధులకు సంబంధించిన ఫిక్షనల్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే.
148600 532423But wanna comment on few general items, The internet site style is perfect, the content material material is genuinely very good : D. 768278
692778 232959I believe one of your ads triggered my web browser to resize, you may well want to put that on your blacklist. 180740
436338 165714Outstanding post, I believe weblog owners really should larn a great deal from this internet site its rattling user friendly . 191032
808254 825942Im impressed, I need to say. Genuinely rarely do you encounter a weblog thats both educative and entertaining, and let me tell you, you might have hit the nail about the head. Your concept is outstanding; ab muscles something that too few men and women are speaking intelligently about. Im delighted i found this in my hunt for something about it. 628403
364193 702792I discovered your internet site internet site online and check many of your early posts. Maintain on the top notch operate. I just now additional your Feed to my MSN News Reader. Looking for forward to reading considerably a lot more from you finding out later on! 429667