దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య భారీగా ఉంటుంది. అధికారికంగా చెప్పే సంఖ్య కంటే కూడా దాదాపు రెట్టింపు మృతుల సంఖ్య ఉండి ఉంటుందనే అనుమానం వ్యక్తం అవుతుంది. కరోనా తో మృతి చెందిన వారి అంత్య క్రియలు కూడా చాలా కష్టంగా మారింది. కుటుంబ సభ్యులు కొందరు కరోనా మృత దేహాలను అనాధ శవాల మాదిరిగా వదిలేస్తూ ఉంటే మరి కొన్ని శవాలను మాత్రం నదిలో సముద్రంలో పడేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలు నిజం చేసేలా ఇటీవల కాలంలో గంగా నది తీరాన కొన్ని వందల శవాలు కొట్టుకు వచ్చాయి.
కుళ్లి పోయి ఉన్న ఆ శరీరాలను చూస్తుంటే కరోనా పేషంట్లుగా అనుమానం వ్యక్తం అవుతుంది. కరోనా తో మృతి చెందిన వారికి అంత్య క్రియలు చేసే స్థోమత లేక పోవడంతో ఇలా నదిలో పడవేసి వెళ్లి పోతున్నారేమో అంటూ కొందరు అనుమానం వ్యక్తం అవుతుంది. యూపీలోని రెండు గ్రామాల మద్య గంగా నది ఒడ్డున ఏకంగా 80 శవాలు ఈమద్య కాలంలో తేలాయి. ఇక బీహార్ తో పాటు పలు గంగా నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఈ మృత దేహాలు కొట్టుకు వస్తున్నాయి.
43526 267341Wow, wonderful blog layout! How lengthy have you ever been running a weblog for? you make running a weblog glance simple. The total look of your web website is magnificent, nicely the content material material! 855085
152143 251888I just now discovered your blog post and now Im remember to start with followers. 505456
838261 96038I discovered your weblog post internet internet site on the search engines and appearance several of your early posts. Always preserve the top notch operate. I additional the Feed to my MSN News Reader. Seeking forward to reading considerably much more on your part down the line! 656269
127377 727244Do you wear boxers or biefs? I wana bui em. 753329