ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఇండియాలో రికార్డులను తిరగరాస్తుందని అందరూ ఊహించారు. దాన్ని నిలబెట్టుకుంటూనే రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ విదేశాల్లో మోత మోగిస్తోంది. ముఖ్యంగా యూఎస్ లో ఈ చిత్ర ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది.
ఇప్పటికే హాలీవుడ్ లో పనిచేస్తోన్న పలువురు సాంకేతిక నిపుణులు ఆర్ ఆర్ ఆర్ ను ఆకాశానికి ఎత్తేసారు. అలాగే ఇప్పుడు ఈ చిత్రం మరో ఘనత సాధించింది. యూఎస్ఏ టుడే – 2022 బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ఆర్ ఆర్ ఆర్ కు ప్రధమ స్థానం దక్కింది.
ఈ చిత్రం పలు టాప్ హాలీవుడ్ చిత్రాలైన టాప్ గన్, ఫాల్ అవుట్ వంటి చిత్రాలను వెనక్కి నెట్టడం విశేషం. ఈ లిస్ట్ లో ఇండియన్ సినిమా చోటు సాధించడమే విశేషమంటే ఏకంగా టాప్ స్థానాన్ని కైవసం చేసుకోవడం గొప్పే కదా.
99652 773026The luxury proposed may be incomparable; citizens are never fail to seeking for bags is really a Native goals. The idea numerous insert goals uniquely to push diversity with visibility during the travel and leisure arena. Hotels Discounts 366941
293888 978437The electronic cigarette uses a battery and a small heating component the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 707131
What’s up, awesome web page you have at this time there. [url=http://www.designdarum.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=1913583]Verschreibungspflichtige Medikamentenpreise[/url]