అక్కినేని నాగ చైతన్య తన కెరీర్ లో తొలిసారి వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెల్సిందే. ఈ వెబ్ సిరీస్ కు దూత అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మించింది.
ఇక ఈ వెబ్ సిరీస్ కు అమెజాన్ పెట్టిన బడ్జెట్ వింటే మతి పోవాల్సిందే. ఏకంగా 45 కోట్ల రూపాయలను ఈ సిరీస్ కోసం వెచ్చించారట. నాగ చైతన్య, విక్రమ్ కుమార్ ఇద్దరూ చెరో 5 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకున్నారట.
మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో పార్వతి, ప్రియా భవాని శంకర్, ప్రాచి దేశాయ్, తరుణ్ భాస్కర్ లు కీలక పాత్రలు పోషించారు. విక్రమ్ కుమార్ వర్క్ నచ్చి అమెజాన్ ప్రైమ్ మరో సిరీస్ కు కూడా అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం.
973191 332890A blog like yours ought to be earning a lot money from adsense.~::- 447105
210544 152631Really instructive and excellent structure of content material material , now thats user friendly (:. 204391
622575 142301Id require to verify with you here. Which is not 1 thing I normally do! I take pleasure in reading a submit that will make individuals believe. Furthermore, thanks for permitting me to remark! 104053
990886 11223HURRAY! cant balladeer. by virtue of himself by what name highly. 292106